మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 4
మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 4 -చెంగల్వల కామేశ్వరి నిన్న మనాలీ మంచుకొండలు విషయం చెప్పాను కదా! ఈ రోజు రాక్షస స్త్రీ తాను ప్రేమించిన ధీరుడు వీరుడు అయిన భీముడిని వివాహమాడిన హిడింబి ఆలయం ఆవిడ కొడుకు ఘటోత్కచుని ఆలయం దర్శించాము కదా! ఆ వివరాలు కొన్ని మీకు తెలియ చేస్తాను. రాక్షసిని దేవతగా పూజించే ఆలయం మన భారతదేశంలో ఒకటి ఉంది. ఈ ఆలయంలోని దేవతను దర్శించుకుంటే ప్రేమించిన వారితో వివాహం జరుగుతుందని […]
Continue Reading