యాత్రాగీతం-64 హవాయి- ఒవాహూ ద్వీపం – హనోలూలూ (చివరి భాగం)
యాత్రాగీతం హవాయి దీవులు – ఒవాహూ ద్వీపం – హనోలూలూ (చివరి భాగం) -డా||కె.గీత మర్నాడు మా హవాయి యాత్రలో చివరి రోజు. ఆ ఉదయం సత్య, వరు మార్నింగ్ కామ్ అడ్వెంచర్ టూరు (Morning Calm Cruise adventure tour) కి వెళ్లారు. ఉదయం 7.30 నించి 11.30 వరకు సాగే ఈ టూర్ లో పడవ మీద సముద్రంలో కొంత దూరం వెళ్లి అక్కడ స్నోర్కిలింగ్ చెయ్యడం ప్రధానం. ఒక్కొక్కళ్ళకి దాదాపు $200 టిక్కెట్టు. […]
Continue Reading