వేదనాగ్ని లో పుటం పెట్టిన అక్షరాలే హైమవతి కవిత్వం! (నీలిగోరింట కవిత్వ సమీక్ష)
వేదనాగ్ని లో పుటం పెట్టిన అక్షరాలే హైమవతి కవిత్వం! -వి. విజయకుమార్ స్త్రీవాద కవిత్వంలో చెరగని సంతకం మందరపు హైమావతి. ఆంధ్రజ్యోతి ‘ఈ వారం కవిత’ ఒక నాటి యువ కవితా హృదయాల వేదిక. యువ కలాల యవనిక. పేజీ నిండుగా పరచుకొని అడుగు ముందుకు పడకుండా ద్వారం దగ్గరే నిలవరించే కవితా డోలిక. ఎన్ని హృదయాల్ని అలరించేదో, ఎందరి వేదనల్ని పలికించేదో, ఎందరి స్వప్నాల్ని ఉయ్యాల లూగించేదో! “సర్పపరిష్వంగం” ఒక రోజు తొలిపేజీపై వచ్చి […]
Continue Reading