image_print

ప్రముఖ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ

https://www.youtube.com/watch?v=WUHdxewIEec&feature=youtu.be  ప్రముఖ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ -డా||కె.గీత  ప్రముఖ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి గారితో నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపక సంపాదకులు డా||కె.గీత గారి ముఖాముఖీ కార్యక్రమాన్ని నెచ్చెలి పాఠకుల కోసం ఇక్కడ ఇస్తున్న వీడియోలో ప్రత్యేకంగా అందజేస్తున్నాం. తప్పక చూసి మీ అభిప్రాయాల్ని తెలియజెయ్యండి.           బలభద్రపాత్రుని రమణి పరిచయం అవసరం లేని పేరు. సినిమా, టీవీ, వెబ్ సిరీస్ ల రచయిత్రిగా, […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి డా||అమృతలత గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ

https://www.youtube.com/watch?v=ECPTAGvkTMM ప్రముఖ రచయిత్రి డా||అమృతలత గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ -డా||కె.గీత  ప్రముఖ రచయిత్రి డా||అమృతలత గారితో నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపక సంపాదకులు డా||కె.గీత గారి ముఖాముఖీ కార్యక్రమాన్ని నెచ్చెలి పాఠకుల కోసం ఇక్కడ ఇస్తున్న వీడియోలో ప్రత్యేకంగా అందజేస్తున్నాం.           తప్పక చూసి మీ అభిప్రాయాల్ని తెలియజెయ్యండి.           “డా||అమృతలత” అంటే తెలుగు సాహితీ, విద్యా రంగాల్లో పరిచయం అవసరం లేని […]

Continue Reading
Posted On :

డా.సి.ఆనందారామం గారితో ఇంటర్వ్యూ (2008)

డా.సి.ఆనందారామం గారితో ఇంటర్వ్యూ (2008) -మణి కోపల్లె (ఈ ఇంటర్వ్యూ  2008 లో తీసుకున్నది. మళ్ళీ యధా తధంగా ఇక్కడ రాస్తున్నాను. .) *** సాహిత్యం సమాజాన్ని ప్రతిఫలించేది మాతమ్రే కాదు సమాజానికి మార్గదర్శకం కూడా! “సాహిత్యంలో కనిపించే ప్రతిఘటన కాని సమర్ధనకాని,  సమాజ పగ్రతికి ఎంతవరకు దోహద పడుతున్నాయి  అనేది విశ్లేషణతో సాగేది వ్యవస్ధాగత తులనాత్మక పరిశీలన.  మానవ సమాజ ప్రగతి ప్రస్ధానానికి  మార్గదర్శక సూత్రాలను  ఏర్పరచ గలుగుతుంది.”  అని అంటారు ప్రముఖ నవలా రచయిత్రి […]

Continue Reading
Posted On :

ప్రముఖ నటి, నృత్యకారిణి, రచయిత్రి కోసూరి ఉమాభారతి గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ

https://youtu.be/tSqeomHnqZE ప్రముఖ నటి, నృత్యకారిణి, రచయిత్రి కోసూరి ఉమాభారతి గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ -డా||కె.గీత  (కోసూరి ఉమాభారతి గారితో నెచ్చెలి ప్రత్యేక ఇంటర్వ్యూ వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) ***           కోసూరి ఉమాభారతి బహుముఖప్రజ్ఞాశీలి. ప్రముఖ కళాకారిణి.  నటి, కూచిపూడి నాట్యకారిణి, నృత్య గురువు, రచయిత్రి.  వీరు బియ్యే ఎకనామిక్స్, ఎం.ఏ పొలిటికల్ సైన్సు చేసారు.  1980లో అమెరికాకి వచ్చి స్థిరపడ్డారు. వీరికి  ఒక అబ్బాయి, […]

Continue Reading
Posted On :

నంబూరి పరిపూర్ణ గారికి నివాళి!

https://youtu.be/naf1oMcnI2I నంబూరి పరిపూర్ణ గారికి నివాళి! (నంబూరి పరిపూర్ణ గారికి నివాళిగా వారితో నెచ్చెలి ఇంటర్వ్యూని నెచ్చెలి పాఠకుల కోసం ప్రత్యేకంగా మళ్ళీ అందజేస్తున్నాం!) -డా||కె.గీత  (నంబూరి పరిపూర్ణగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం.చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) *** నంబూరి పరిపూర్ణగారి వివరాలు: జననం : 1931 జూలై 1న కృష్ణా జిల్లా బొమ్ములూరు గ్రామంలో తల్లిదండ్రులు : నంబూరి లక్ష్మమ్మ, లక్ష్మయ్య తోబుట్టువులు : శ్రీనివాసరావు, లక్ష్మీనరసమ్మ, దూర్వాసరావు, వెంగమాంబ,  […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (అత్తలూరి విజయలక్ష్మి గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) ***           అత్తలూరి విజయలక్ష్మి స్వస్థలం హైదరాబాద్. 1974 సంవత్సరంలో ఆకాశవాణి, హైదరాబాద్, యువ వాణి కేంద్రంలో “పల్లెటూరు” అనే ఒక చిన్న స్కెచ్ ద్వారా సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనేక ఒడిదుడుకులు, ఆటంకాల్ని అధిగమిస్తూ సుమారు మూడు వందల కధలు, […]

Continue Reading
Posted On :

కల్యాణి నీలారంభం గారి స్మృతిలో

https://youtu.be/GQlXoZR_m7Y?si=IF5GFU0GBzB-Mz9v కల్యాణి నీలారంభం గారి స్మృతిలో- (ఇటీవల పరమపదించిన కల్యాణి నీలారంభం గారికి నెచ్చెలి నివాళిగా వారి ఇంటర్వ్యూలని పాఠకులకు మళ్ళీ అందిస్తున్నాం -) -డా||కె.గీత  Rendezvous with Kalyani a.k.a Lifeకల్యాణి నీలారంభం గారితో సాయిపద్మ కబుర్లు – సాయిపద్మ           ఈ ములాకాత్ , ముఖాముఖీ కి పేరు పెట్టేటప్పుడు కూడా ఎంతో ఆలోచించాను. కల్యాణి గారు అందామా.. లేదా తెలుగు పేరు పెట్టలేమా అని.. నాకెందుకో ఆమె […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి డా.సి.భవానీదేవి గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి డా.సి.భవానీదేవి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (డా.సి.భవానీదేవి గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) ***           డా సి.భవానీదేవి గత 50 ఏళ్ళుగా తెలుగు భాషా సాహిత్య రంగాలలోని అనేక ప్రక్రియల్లో గణనీయ రచనలు చేసిన రచయిత్రి. స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల. శ్రీ కోటంరాజు సత్యనారాయణ శర్మ, శ్రీమతి అలివేలు మంగతాయారు తల్లిదండ్రులు. సికిందరాబాదులో జన్మించారు. వీరికి […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి ప్రతిమ గారితో నెచ్చెలి ముఖాముఖి

https://youtu.be/uK2H39EzIVk  ప్రముఖ రచయిత్రి ప్రతిమ గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (ప్రతిమ గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) *** “నెల్లూరు జిల్లాలోని ప్రధాన సామాజిక వర్గంలో, ఒక భూస్వామ్య కుటుంబంలో నుండి ఇలా బయటకు రావడమే సాధించిన విజయంగా నేను భావిస్తూ ఉంటాను” అనే ప్రతిమ గారికి పీడితుల పక్షాన నిలబడి, చీకటి కోణాల్లోకి వెలుగులు ప్రసరించేలా మంచి కథలు, కవిత్వం, వ్యాసాలు రాయాలన్నదే అభిలాష. 80 […]

Continue Reading
Posted On :

ప్రముఖ విమర్శకులు ప్రొ.సిహెచ్.సుశీలమ్మ గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ విమర్శకులు ప్రొ.సిహెచ్.సుశీలమ్మ గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (ప్రొ.సిహెచ్.సుశీలమ్మ గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) *** ప్రొ. సిహెచ్. సుశీల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుంటూరు లో సుదీర్ఘ కాలం పనిచేసి, ప్రిన్సిపాల్ గా ఒంగోలు, చేబ్రోలు లో పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ గానూ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బి.ఏ. స్పెషల్ తెలుగు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకి లెసన్స్ […]

Continue Reading
Posted On :

ప్రముఖ సాహితీవేత్త శారదా పూర్ణ శొంఠి గారితో నెచ్చెలి ముఖాముఖి

https://youtu.be/ZGF0j7KKssM ప్రముఖ సాహితీవేత్త శారదా పూర్ణ శొంఠి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (శారదా పూర్ణ శొంఠి గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) *** శారదాపూర్ణ శొంఠి – సుసర్ల సాహితీ వేత్త, విద్యావేత్త, తత్వవేత్త, రచయిత్రి , గాయని, బహు గ్రంథకర్త భారత కళా సాంస్కృతిక రాయబారి.           జననం తిరుపతి, భారతదేశం. నివాసం చికాగో నగరం, అమెరికా దేశం. 1997 […]

Continue Reading
Posted On :

ప్రముఖ అనువాదకులు గౌరీ కృపానందన్ గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ అనువాదకులు గౌరీ కృపానందన్ గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (గౌరీ కృపానందన్ గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) ***           గౌరీ కృపానందన్ గారు 14 ఆగస్టు 1956న తమిళనాడులో జన్మించారు. బి.కామ్.చదివారు. మాతృభాష తమిళం అయినా, తెలుగు, హిందీ భాషలతోపాటూ ఆంగ్లంలో మంచి ప్రవేశం ఉంది. సాహిత్యం పట్ల మక్కువ కారణంగా తన నలభైవ ఏట అనువాద రంగంలోకి అడుగు […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి రేణుకా అయోలా గారితో నెచ్చెలి ముఖాముఖి

 ప్రముఖ రచయిత్రి రేణుకా అయోలా గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (రేణుకా అయోలా గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) ***           రేణుక అయోల ఒరిస్సాలోని కటక్ ప్రాంతంలో జన్మించారు. ఈమె అసలు పేరు రేణుక అయ్యల సోమయాజుల. ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం వల్ల హిందీ గజల్స్ వినడం, వాటిపై ఆసక్తి పెంచుకోవడం చేశారు. ఈ క్రమంలో చాలా గజల్స్‌ ను […]

Continue Reading
Posted On :

బాలాదేవి గారికి నివాళి!

బాలాదేవి గారికి నివాళి! స్నేహమయి పింగళి బాలాదేవిగారు! -కె.వరలక్ష్మి (పింగళి బాలాదేవి గారికి నివాళిగా ఈ ప్రత్యేక వ్యాసాన్ని, బాలాదేవి గారితో నెచ్చెలి ఇంటర్వ్యూని పాఠకుల కోసం ప్రత్యేకంగా మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాం.) *** 2009 జనవరిలో అనకాపల్లిలో ‘మనలో మనం ‘ ( ఇప్పటి ప్ర.ర.వే) మొదటి సమావేశాలు జరిగాయి. మొదటి సెషన్ లో అందరం పరిచయాలు చేసుకున్నాం. ఆ సెషన్ ముగిసాక గంధం రంగులో ఫెయిర్ గా ఉన్న ఒకావిడ నా దగ్గరకు వచ్చి […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి త్రిపురనేని రజనీ సుబ్రహ్మణ్యం గారితో నెచ్చెలి ముఖాముఖి

https://youtu.be/_LOaxuIrNZU ప్రముఖ రచయిత్రి త్రిపురనేని రజనీ సుబ్రహ్మణ్యం గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (త్రిపురనేని రజనీ సుబ్రహ్మణ్యం గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) ***         ప్రముఖ రచయిత్రి త్రిపురనేని రజనీ సుబ్రహ్మణ్యం గారు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి మనుమరాలు, త్రిపురనేని గోపీచంద్ గారి కుమార్తె, ప్రముఖ నటులు త్రిపురనేని సాయిచంద్ గారి అక్క. వారి నాన్నగారి అసమర్థుని జీవయాత్ర పట్ల మక్కువ […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి కొండపల్లి నీహారిణి గారితో నెచ్చెలి ముఖాముఖి

https://youtu.be/nGYBA4SF3Rc?t=2 ప్రముఖ రచయిత్రి కొండపల్లి నీహారిణి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (నీహారిణిగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) ***           డా॥ కొండపల్లి నీహారిణి కవయిత్రి, రచయిత్రి, సాహిత్య విమర్శకురాలు, వక్త . ‘మయూఖ’ అంతర్జాల ద్వై మాసిక సాహిత్య పత్రిక, ‘తరుణి’ స్త్రీ ల అంతర్జాల వారపత్రిక సంపాదకురాలు.           కవితా సంపుటులు, కథాసంపుటి, […]

Continue Reading
Posted On :

ప్రముఖ కవయిత్రి శిలాలోలిత గారితో నెచ్చెలి ముఖాముఖి

 ప్రముఖ కవయిత్రి శిలాలోలిత గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (శిలాలోలితగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) ***           1958 జూలై 12 న పుట్టిన శిలాలోలిత అసలుపేరు పి.లక్ష్మి. వీరు కవి యాకూబ్ గారి సహచరి. పుట్టింది, పెరిగింది హైదరాబాద్ కు సమీపంలోని శంషాబాద్. తండ్రిగారు కీ.శే. పురిటిపాటి రామిరెడ్డి హిందీ పండిట్ గా హైదరాబాద్ పరిసరాల్లోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (కుప్పిలి పద్మగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) *** కుప్పిలి పద్మ రచయిత్రి, కాలమిస్టు, మీడియా ప్రొఫెషనల్ ***           పదేళ్ళ సుదీర్ఘ కాలం ‘వార్త’ దినపత్రికలో నడిచిన వీక్లీ కాలమ్ ‘మైదానం’ రచయిత్రిగా కుప్పిలిపద్మ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని సమకాలీన జీవితం పై విభిన్న కోణాల్లో చేసే వ్యాఖ్యానాలు తెలుగు […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి నంబూరి పరిపూర్ణ గారితో నెచ్చెలి ముఖాముఖి

https://youtu.be/naf1oMcnI2I ప్రముఖ రచయిత్రి నంబూరి పరిపూర్ణ గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (నంబూరి పరిపూర్ణగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం.చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) *** నంబూరి పరిపూర్ణగారి వివరాలు: జననం : 1931 జూలై 1న కృష్ణా జిల్లా బొమ్ములూరు గ్రామంలో తల్లిదండ్రులు : నంబూరి లక్ష్మమ్మ, లక్ష్మయ్య తోబుట్టువులు : శ్రీనివాసరావు, లక్ష్మీనరసమ్మ, దూర్వాసరావు, వెంగమాంబ,  జనార్ధనరావు విద్యాభ్యాసం:          ప్రాథమిక విద్య : బండారిగూడెం, విజయవాడ        […]

Continue Reading
Posted On :

ప్రముఖ అనువాదకులు కల్యాణి నీలారంభం గారితో నెచ్చెలి ముఖాముఖి

https://youtu.be/GQlXoZR_m7Y ప్రముఖ అనువాదకులు కల్యాణి నీలారంభం గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (కల్యాణి నీలారంభంగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) కల్యాణి నీలారంభం 18-8-1946న జన్మించారు. తల్లిదండ్రులు రామయ్య, శారద (శర్వాణి-ప్రముఖ అనువాదకులు) జన్మస్థలం బెంగళూరు. ప్రస్తుత నివాసం విజయవాడ. స్కూలు చదువు రాజమండ్రి, విజయవాడల్లో, కాలేజి అనకాపల్లి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్రా యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఇంగ్లీషులో ఎమ్మే చేశాక మొదటి ఉద్యోగం విజయవాడ మేరీ […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి జలంధర గారితో నెచ్చెలి ముఖాముఖి

https://youtu.be/L18DkO46Ybk ప్రముఖ రచయిత్రి జలంధర గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (జలంధరగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)           జలంధర చంద్రమోహన్‌ (మల్లంపల్లి జలంధర) తెలుగు పాఠకులకు పరిచయం అవసరంలేని ప్రముఖ రచయిత్రి. జూలై 16, 1948 న జన్మించారు. ప్రముఖ వైద్యులైన గాలి బాలసుందర రావు గారి కుమార్తె. బి.ఎ ఎకనమిక్స్ చదివారు. ప్రముఖ తెలుగు సినీనటుడు చంద్రమోహన్ గారి […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి చంద్రలత గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి చంద్రలత గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (చంద్రలతగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)   చంద్రలత రచయిత్రి, అధ్యాపకురాలు. ప్రస్తుత నివాసం నెల్లూరు. 1997 లో వీరి “రేగడి విత్తులు” నవలకు తానా వారి బహుమతి లభించింది. వర్థని (1996), దృశ్యాదృశ్యం (2003) ఇతర నవలలు. నేనూ నాన్ననవుతా (1996), ఇదం శరీరం (2004), వివర్ణం (2007) కథా సంపుటాలు. “ప్రభవ” అనే చిన్న […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి & కథావిశ్లేషకులు ఆర్.దమయంతి గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి & కథావిశ్లేషకులు ఆర్.దమయంతి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (ఆర్.దమయంతిగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)           ఆర్.దమయంతి పలు వార మాస పక్ష దిన పత్రికలలో సబ్ ఎడిటర్ గా పని చేసిన అనుభవం వుంది. వంద పైని కథలు, అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. సమీక్షలు, సినిమా రివ్యూలు, ఇంటర్వ్యూలు చేయడం అంటే తెగని మక్కువ. ఘాటైన […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి చాగంటి కృష్ణకుమారి గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి చాగంటి కృష్ణకుమారి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (చాగంటి కృష్ణకుమారిగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) డాక్టర్. చాగంటి కృష్ణకుమారి విజయనగరానికి చెందిన డాక్టర్.  ప్రముఖ రచయిత చాగంటి సోమయాజులు గారు( చాసో), శ్రీమతి అన్నపూర్ణమ్మగారి కుమార్తె. 36సంవత్సరాల ఉపన్యాసక వృత్తిలో తొలుత ఆరు సంవత్సరాలు విజయనగరం మహారాజా మహిళా కళాశాలలో, మిగిలిన సంవత్సరాలు సింగరేణి మహిళా కళాశాలలో రసాయన శాఖాధిపత్నిగా పనిచేసారు. 1993లో […]

Continue Reading
Posted On :

జగద్ధాత్రి – ఇవ్వటం మాత్రమే తెలిసిన మైత్రీ ధాత్రి

జగద్ధాత్రి – ఇవ్వటం మాత్రమే తెలిసిన మైత్రీ ధాత్రి -సాయి పద్మ  All you have shall someday be given; Therefore give now, that the season of giving may be yours and not your inheritors – Kahlil Gibran – నీ దగ్గరున్నదంతా ఏదో రోజు ఇవ్వబడుతుంది; కాబట్టి ఇప్పుడే ఇచ్చేయి, ఇచ్చే సందర్భం నీదిగా మలచుకో, వారసత్వంగా వదలకు. –ఖలీల్ జిబ్రాన్ — పై సూత్రం మాత్రమే […]

Continue Reading
Posted On :

జగద్ధాత్రి గారితో చివరి ఇంటర్వ్యూ 

జగద్ధాత్రి గారితో చివరి ఇంటర్వ్యూ  ఇంటర్వ్యూ : సి.వి. సురేష్  *సి.వి.సురేష్ : మీ బాల్యం, విద్య ఎక్కడెక్కడ సాగింది!? *జగతి : మూడవ క్లాస్ వరకు విజయనగరం సెయింట్ జోసెఫ్ లో చదివాను. 4, 5 వైజాగ్ సెయింట్ జోసెఫ్ లో సాగింది. 6వ తరగతి, ఆర్నెల్లు వైజాగ్ కోటక్ స్కూల్లో  సాగి, 12 ఏళ్లకే మెట్రిక్ పాస్ అయ్యాను. 14 ఏళ్లకి పి యు సి (ప్రైవేట్) , బి ఏ (ఆంగ్ల సాహిత్యం, […]

Continue Reading
Posted On :