లక్ష్మణశాస్త్రీయం – ఇస్మత్ చుగ్తాయ్
లక్ష్మణశాస్త్రీయం “పుష్యవిలాసం” (కథ) రచన: వారణాసి నాగలక్ష్మి గళం: లక్ష్మణశాస్త్రి పువ్వుల మాసం..పుష్య మాసం! వాకిట్లో ఏమాత్రం జాగా వున్నా నేల మీదో, కుండీల్లోనో బంతులూ చేమంతులూ పొందిగ్గా సర్దుకుని పువ్వులు సింగారించుకునే కాలం! సూర్యుడొచ్చేసరికల్లా తయారైపోవాలని రాత్రంతా కురిసిన మంచుబిందువుల్లో స్నానమాడి, పసి మొగ్గల్ని తప్పించుకుంటూ పైకి సర్దుకున్న ముగ్ధ పూబాలలు మనసారా విచ్చుకుని, తొలికిరణాలతో భానుడు తమను తాకే క్షణం కోసం ఆత్రంగా ఎదురుచూసే సన్నివేశం ! హేమంత యామిని బద్ధకంగా వెళ్తూ వెళ్తూ […]
Continue Reading