నా జీవన యానంలో (రెండవ భాగం) – 50
నా జీవన యానంలో- రెండవభాగం- 50 -కె.వరలక్ష్మి ఇంకొంత ముందుకెళ్తే పసుపురంగు పూలు, మరికొన్ని చోట్ల ఊదారంగు పూలు – కొండలకి ఆ పూలరంగు అలముకుంది. అక్కడి అందమంతా పూలలోనే ఉంది. 5.30 కి లాస్ ఏంజల్స్ ట్రాఫిక్ అంతా దాటుకుని అనాహేమ్ లోని కేరేజ్ ఇన్ హోటల్ కి చేరుకున్నాం. రెండు సెపరేట్ విశాలమైన రూమ్స్, మధ్యలో ఓ గుమ్మం, డ్రెస్సింగ్ ప్లేస్, రెస్ట్ రూమ్స్. అక్కడి ఇర్వేన్ […]
Continue Reading