మా కథ (దొమితిలా చుంగారా-26)
మా కథ రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ బయటి నుంచి ఏజెంట్లు “అంత క్రూరంగా ప్రవర్తించకమ్మా! కనీసం పాపకైనా తినడానికేమైనా పెట్టు. పాపను ఏడవనివ్వకు” అని బతిమిలాడుతుండే వాళ్ళు. “ఏమీ పెట్టను. మీరు నా మిగతా పిల్లల మీద జాలి చూపించారా? అలాగే నేనూ దీనిమీద జాలితలవను. అంటే నేను మీరు చేయదలచుకున్న పని చేస్తున్నానన్నమాట. మీరు నాకు కృతజ్ఞతలు చెప్పాలి” అని నేను అంటుండే దాన్ని. అలా వాళ్ళు మాటి మాటికీ వచ్చి […]
Continue Reading