జ్ఞాపకాల ఊయలలో (భాగం-9)
జ్ఞాపకాల ఊయలలో-9 -చాగంటి కృష్ణకుమారి కల్లేపల్లి హైస్కూల్ నేను అక్కడ చదువుకొన్న రోజులలో ఒక తాటాకు పాక. కొంత మధ్య నున్న భాగం పైన బంగాళా పెంకులుండేవి ఆభాగానికే గోడలూ గుమ్మం . అది హెడ్ మాస్ఠారుగారి గది, ఆఫీసు కలసి వున్న భాగం . దానికిరువైపుల భాగాలూ తాటాకులతో నేసిన ఒక షేడ్ అన్నమాట .తరగతి గదులమధ్యన గోడలుండేవి కానీ వాటి చుట్టూతా సగం గోడ ఆపైన వెదురుతో తయారైన కటకటాలు.గుమ్మాలు లేవు. హెడ్మాస్టారు […]
Continue Reading