ఉనికి పాట -ఇంద్రధనుస్సుకు ఆవలగా! జ్యూడీ గార్లాండ్
ఉనికి పాట ఇంద్రధనుస్సుకు ఆవలగా! జ్యూడీ గార్లాండ్ – చంద్రలత “వద్దు! వద్దే వద్దు! వద్దంటే వద్దు! ” ముచ్చటగా మూడుసార్లు సినిమారికార్డుల్లోంచి ఆ పాట తొలగించబడింది. ‘గడ్డివాముల్లో దోబూచులాడుకొనే చిన్నపిల్ల గొంతులో ఇమడని ముది నాపసాని ఏడుపుగొట్టురాగంలా ఉంది,’ ‘ఆ మందగొండి పాట సినిమాని సాగదీస్తోంది’ అంటూ. వద్దన్నకొద్దీ కావాలని మొండిపిల్లల్లా పట్టుబట్టిన పెద్దల దార్షనికత వలన,మూడు తొలగింపుల తరువాత కూడా, ఆ పాట సినిమాలో చోటుచేసుకొంది.ఆ పాట స్వరంతోనే ఆ సినిమా మొదలవుతుంది. మాటల్లో […]
Continue Reading