రోసలిండ్ ఎల్సీ ఫ్రాంక్లిన్
ప్రపంచ యువతకు ప్రోత్సాహం జెన్నిఫర్ డౌడ్నా, ఎమ్మాన్యుఎల్ -ఎన్.ఇన్నయ్య జన్యు శాస్త్రంలో ఇద్దరు సైంటిస్టులు మరొక మలుపు తిప్పారు. ఒకామె ఫ్రాన్స్ నుండి వచ్చిన ఎమ్మాన్యుఎల్, అమెరికా నుంచి జెన్నిఫర్ డౌడ్నా ఇద్దరూ కలిసి పరిశోధన చేసిన విప్లవాత్మకమైన అంశం మాలిక్యులర్ సిజర్స్ ను కనుగొన్నారు. దీని ద్వారా జీన్స్ ను ఎడిట్ చేసి చూడవచ్చు. జెన్యు విభాగంలో D.N.A. క్రమాన్ని ఎక్కడైనా కత్తిరించి అనుకూలంగా మార్చి పెట్టవచ్చు. ఇది విప్లవాత్మకమైనటువంటి కొత్త చర్య. ఈ జీనోమ్ […]
Continue Reading