ఈ తరం నడక-10- చిక్ లిట్ – కడలి
ఈ తరం నడక – 10 కడలి – “చిక్ లిట్” (నవల) -రూపరుక్మిణి ఈ శీర్షిక మొదలుపెట్టి ఇప్పటికి పది నెలలు అయింది. ఒక్కొక్కటిగా చదువుతూ, కొత్తగా నిర్మించుకుంటున్న సాహిత్యదారులను వెతుకుతూ కొత్త సంవత్సరంలోకి అడుగేయడం మనసుకి భలే బాగుంది. “ఎవరు డిఫరెంట్ గా రేపటి కంటెంట్ ని చూపించగలుగుతున్నారు?” అని వెతుకుతున్న నన్ను “చిక్ లిట్ ” ఆకర్షించింది. […]
Continue Reading