image_print

పార్వతీ తనయ (కథ)

పార్వతీ తనయ                                                       -మనోజ నంబూరి  పతి ఏ సమయాన్నైనా రావచ్చును. హిమపర్వత శ్రేణీ శీతల పవనాలకు చెదురుతున్న ముంగురులను ముడివేసుకుంటూ పార్వతి స్నానానికి అన్నీ సిద్ధపర్చుకుంది. ద్వారపాలకులూ , పరిచారకులంతా కలిసి యూనియన్ ఆదేశాలతో తమ కోర్కెల సాధనకై  “మాస్. సి.యల్” […]

Continue Reading
Posted On :

దుర్గ (కథ)

దుర్గ                                                       –డా.తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం అర్థరాత్రి దాటింది. అలసిన దేహాలను మత్తు నిద్ర ఆవహించే వేళ. నడిచి, నడిచి పుళ్ళు పడిన పాదాలు కదలలేమని మొరాయిస్తుంటే , ఆకలి పేగులను ఎండిపోయిన సద్ద రొట్టెతో బుజ్జగించి, రైలు పట్టాల వెంట […]

Continue Reading

మల్లమ్మ (కథ)

మల్లమ్మ                                                                 – గంటి భానుమతి “  అమ్మా నేనెవరిని? “ నేనెవరిని అంటూ ప్రశ్నిస్తూ, తన ఉనికి తెలుసుకోడానికి ప్రశ్నించడానికి ఆమె ఓ మహర్షీ, ఓ యోగిని ఆత్మ జ్ఞాని కూడా కాదు. ఓ మామూలు పదమూడేళ్ల పిల్ల.  తన లోపల  జరుగుతున్న మార్పులు గమనిస్తున్న ఆమెని అలా అడిగించింది. కూతురు ఈ ప్రశ్న వేస్తుందని తెలుసు, కానీ ఇంత తొందరగా అనుకో లేదు. అందుకే జవాబులు సిద్దంగా పెట్టుకోలేదు. “ చెప్పు, నేను మల్లమ్మనా,  మల్లయ్యనా, […]

Continue Reading
Posted On :

నిజానిజాలు (కథ)

నిజానిజాలు                                                                 – తమిరిశ జానకి నీకొడుకు అలా చేసిఉండకూడదు సింహాచలం  కిళ్ళీ నముల్తూ వీరభద్రయ్య అన్నమాటకి  ఖంగుతిని నీళ్ళునముల్తూ తల దించుకున్నాడు  సింహాచలం.  ఒకళ్ళు  కిళ్ళీ మరొకళ్ళు నీళ్ళు నమిలేస్తుంటే కొడుకు మీది  కోపంతో వాడిప్పుడు ఇక్కడుంటే  వాడినే నమిలేసేదేమో  అన్నట్టుగా  పళ్ళు కొరుకుతూ చూసింది  సింహాచలం భార్య తిరపతమ్మ. ఇద్దరూ యజమాని   వీరభద్రయ్యకి ఎదురుగా  చేతులుకట్టుకుని  నిలబడిఉన్నారు. మా ఇంటి  కాంపౌండ్ లోనే  ఔట్ హౌస్ లో మిమ్మల్ని ఉండనిస్తూ  మీ  మంచీచెడ్డా మీ […]

Continue Reading
Posted On :

ఈ పిలుపు నీకోసమే! (కథ)

ఈ పిలుపు నీకోసమే!                                                                 – వసుంధర నేను, నా ఫ్రెండు సుస్మిత కె ఎల్ ఎం షాపింగ్ మాల్ లో దూరాం. నేను జీన్సు పాంటుమీదకి టాప్సు చూస్తుంటే, సుస్మిత డ్రెస్ మెటీరియల్ చూడ్డానికి మరో పక్కకు వెళ్లింది. ఎవరో నా భుజం తట్టినట్లయి ఉలిక్కిపడి వెనక్కి చూస్తే సుమారు పాతికేళ్ల యువకుడు. సన్నగా, పొడుగ్గా, హుందాగా ఉన్నాడు. అపరిచితురాలైన ఓ కన్నెపిల్లని అలా భుజం తట్టడం అమర్యాద అని తెలియనట్లు మామూలుగా నవ్వుతున్నాడు. నేను కాస్త […]

Continue Reading
Posted On :

దూరంగా అతను‌!

దూరంగా అతను‌!                                                                 – మనోజ నంబూరి అబ్బ…ఈ మల్లె తీగ మళ్ళీ చిగురులేస్తుందనీ, జీవంతో నవనవలాడుతుందనీ  అస్సలు అనుకోలేదబ్బా‌….అచ్చం నాలాగ!. నాలాగే కదూ బుల్లి బుల్లి లేత చివుళ్ళ పాపలూ……బుజ్జి బుజ్జి….చిట్టి చిట్టీ..తీగని కదిలిస్తూ, ముద్దు చేసింది దీప‌. వెంట ఎవరైనా పడితే గాని నువ్వు వేగం అందుకో లేవు…….అన్నట్టుగా ఉన్నట్టుండి ఆమె జీవితం లో ఒక వేగం, ఒక  క్రమం,  ఓ ఉత్కంఠ, ఓ పరిమళం కలగలిసి, ఉదయాలన్నీ ఓ కొత్త రోజుగా ఊరిస్తూ, ఉసిగొల్పుతూ […]

Continue Reading
Posted On :

బాలానందం (క‌థ‌)

బాలానందం (క‌థ‌)                                                                 – విజయ దుర్గ తాడినాడ “బాలూ! నీ స్టాపు వచ్చింది. దిగు” అంటూ స్కూల్ బస్సు క్లీనర్ అరుపుకి ఉదాసీనంగా తల తిప్పి చూశాడు బాలు. ఆ చూపులో బస్సు దిగి ఇంటికి వెళ్ళాలన్న ఉత్సాహం, ఆనందం ఏమాత్రం కనబడట్లేదు. ఎందుకో పొద్దున్నుండి అలాగే ఉన్నాడు స్కూల్లో కూడా. బాలు నాలుగో తరగతి చదువుతున్నాడు. చదువులోనూ, ఆటపాటల్లోనూ ముందుంటాడు. సాయంత్రం మూడింటికి ఇంటికొచ్చిన తర్వాత, ఐదింటికి టెన్నిస్, ఆరింటికి సంగీతం క్లాసులకి వెళ్లి, ఏడింటికి […]

Continue Reading
Posted On :