image_print

కక్క నవలా సమీక్ష-కాళేశ్వరం కృష్ణమూర్తి

కక్క నవలా సమీక్ష    -కాళేశ్వరం కృష్ణమూర్తి           వేముల ఎల్లయ్యగారు ఈ నవలను తెలంగాణ మాండలికంలో రాశారు. తెలంగాణ మాండలికంలో వచ్చిన నవలలు అరుదు. అందులో తెలంగాణ దళిత నవలలో వచ్చిన మొదటి నవలగా ఈ నవలను చెప్పవచ్చు. ఇక నవలలో కథా నాయకుడు ‘కక్కడు’. తన పూర్వీకులు దొరల వద్ద, పటేండ్ల వద్ద జీతగానిగా పని చేస్తూ బానిసలుగా బతికినవాళ్ళు. కాని కక్కడు అలా కాదు చైతన్యం కల్గిన […]

Continue Reading