image_print

ఇవీ మన మూలాలు (కల్లూరి భాస్కరం) పుస్తక సమీక్ష

ఇవీ మన మూలాలు – పుస్తక సమీక్ష -వి.విజయకుమార్ (కల్లూరి భాస్కరం గారు రాసిన “ఇవీ మన మూలాలు” గ్రంథం పై సమీక్ష) మానవ ప్రస్థానం గురించీ, మరీ ముఖ్యంగా “మన” మూలాల గురించీ తెలుగులో ఒక సాధికారిక గ్రంథంగా ఇటీవల విడుదలైన కల్లూరి భాస్కరం గారి “ఇవీ మన మూలాలు” ఎందుకు చదవాలో చెప్పేముందు వారి మాటలు వినండి. “మన విశ్వాసాలూ, ఇష్టా ఇష్టాలూ, రాజకీయ అవసరాలదీ కాకుండా, శాస్త్ర పరిశోధనల్లో జ్ఞానానిది పైచేయి అయినంతవరకూ; […]

Continue Reading
Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-17

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-17    -కల్లూరి భాస్కరం ‘కావర పడితే మావురానికి వెళ్ళు’ అని, తెలంగాణలో ఉన్న ఒక సామెతను ప్రస్తావించి రాంభట్ల ఒక ముచ్చట చెప్పుకుంటూవచ్చారు. ఆదిలాబాద్ జిలాల్లోని మాహూరు ఒక శక్తిక్షేత్రం. అక్కడి దేవతను మాహూరమ్మ-మావూరమ్మ-మావురమ్మ-మారెమ్మ అంటారు. అక్కడి అర్చకులను మారెమ్మకాపులనీ, ‘నెత్తురు కోతలవాళ్ళ’ని కూడా అంటారు. మాహూరమ్మ ప్రతిమ ఉన్న ఒక చిన్నమందిరాన్ని ఒక యువతి తలకెత్తు కుంటుంది. జనపనారతో జడలాగా అల్లిన ఒక కొరడాలాంటి సాధనంతో ఒక వ్యక్తి తన అర్ధనగ్న […]

Continue Reading
Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-16

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-16    -కల్లూరి భాస్కరం మిత్రులు వృద్ధుల కల్యాణరామారావుగారు ఈమధ్య నాకు ఫోన్ చేసి పశ్చిమాసియా-భారత్  సంబంధాల గురించి మరో ముచ్చట చెప్పారు. ఈ వ్యాసభాగానికి అదే తగిన ఎత్తుగడ అని నాకు తోచింది. ఖురాన్ వింటుంటే తనకు సామవేదం వింటున్నట్టు అనిపించిందని ఆయన అన్నారు. అదే సంగతిని చెప్పిన ఒక పుస్తకం తను చదివాననీ, పేరు గుర్తులేదనీ అన్నారు. ఈ మాట వినగానే నా ఆలోచనలు వెంటనే రాంభట్ల కృష్ణ మూర్తి గారి […]

Continue Reading
Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-15

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-15    -కల్లూరి భాస్కరం హరప్పా సీళ్లపై ఉన్న చిత్రాల ద్వారా లిపిని చదవడానికి ప్రయత్నించిన హ్రోజ్నీ, ఆ సీళ్లను దేవతలకు అంకితం చేసిన తాయెత్తు (amulet) లన్నాడు. వాటి పై ఉన్న దేవతలకు, పశ్చిమాసియాలోని దేవతలతో ఉన్న పోలికలను బట్టీ; హిట్టైట్ చిత్ర లిపి ఆధారంగానూ హరప్పా లిపిని గుర్తించడానికి కసరత్తు చేశాడు. ఆ క్రమంలో, విష్ణువు ని, శివుని, దుర్గను, ఇంద్రుని -హిట్టైట్ దేవతల ప్రతిరూపాలుగానూ; చంద్రుని, ఉషస్ ను, అప్సరస […]

Continue Reading
Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-14

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-14    -కల్లూరి భాస్కరం ఈ వ్యాసపరంపరను చదువుతున్న క్రమంలో మిత్రులు బి.పి. పడాలగారు కొన్ని రోజుల క్రితం నాలుగు ప్రశ్నలను ముందుకుతెచ్చారు. “హరప్పా, మొహంజెదారో, లోథాల్ నాగరికతా జనాలు ఆర్యులు కారనుకుంటే మరి ఎవరు? వారు స్థానిక సంస్కృతికి చెందినవారా? ఆ తర్వాత వారికి ఏమైంది? వారికి చెందిన ఎలాంటి చిహ్నాలు, సంప్రదాయాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి?” అనేది వాటిలో మూడవది. కిందటి వ్యాస భాగం ముగిసిన ఘట్టం నుంచి ఈ వ్యాసభాగాన్ని […]

Continue Reading
Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-13

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-13    -కల్లూరి భాస్కరం ఇప్పటి మన అనుభవానికీ, 29వేల నుంచి 14వేల సంవత్సరాల వెనకటి కాలంలో జీవించిన వ్యక్తుల అనుభవానికీ మధ్య ఒక మౌలికమైన తేడా ఉంది. వాతావరణంతెచ్చిన తేడా అది. భారత ఉపఖండంలో 45వేల సంవత్సరాల క్రితం సూక్ష్మశిలా యుగపు (మైక్రోలిత్స్) ఆనవాళ్ళు కనిపించగా, 35వేల సంవత్సరాల క్రితం నాటికి అవి అన్ని చోట్లకూ విస్తరించాయి. ఆఫ్రికా నుంచి భారత్ కు ఆధునికమానవులు వలస వచ్చేనాటికి ఇక్కడ ఉన్న ప్రాచీన రకం […]

Continue Reading
Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-12

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-12     -కల్లూరి భాస్కరం మనుషుల వలస గురించిన సమాచారాన్నిజన్యు ఆధారాలతో రాబట్టడం మూడు పద్ధతులలో సాధ్యం. మొదటిది, తల్లి నుంచి సంతానానికి సంక్రమించే mtDNA, తండ్రి నుంచి కొడుకులకు సంక్రమించే వై-క్రోమోజోమ్ హేప్లోగ్రూపుల వ్యాప్తిని బట్టి వలసలను ఉజ్జాయింపుగా అంచనా వేయడం. ఇటు వంటి అధ్యయనాలు మనదేశంలో చాలా జరిగాయనీ, ఏయే వలసలు మనదేశ జనాభాను రూపొందించాయో అవి కొంత అవగాహన కలిగించాయనీ టోనీ జోసెఫ్ అంటాడు. ఉదాహరణకు, మనదేశంలోని mtDNA హేప్లోగ్రూపులలో […]

Continue Reading
Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-11

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-11     -కల్లూరి భాస్కరం మనిషిని సామాజిక జీవి అంటారు; అంతే రాజకీయ జీవి కూడా. సమాజం ఎంత అవసరమో రాజకీయం కూడా అంతే అవసరం. అయితే, సమాజాన్ని ఒక పద్ధతిగా ఉంచడంలో, నడపడంలో రాజకీయానిది ముఖ్యపాత్రే కానీ, ఏకైకపాత్ర కాదు. రాజకీయా నికి సమాంతరంగా సంస్కృతి, సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం సహా ఆయా జ్ఞానరంగాలు కూడా అంతే ముఖ్యపాత్ర నిర్వహిస్తుంటాయి. ఏదీ ఇంకొక దానిని మింగివేయకుండా ప్రతీదీ కొన్ని హద్దులను, తూకాన్ని పాటించినప్పుడే అది […]

Continue Reading
Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-10

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-10     -కల్లూరి భాస్కరం కేరళలో 1921లో తలెత్తిన ‘మోప్లా’ తిరుగుబాటు చరిత్ర ప్రసిద్ధం. అది ఎందుకు తలెత్తింది, దాని పర్యవసానాలేమిటన్నవి ఇక్కడ మనకు అవసరమైన ప్రశ్నలు కావు; ‘మోప్లా’ అనే పేరుకు గల అర్థంతోనే మనకిక్కడ సంబంధం. తమిళ/మలయాళ మూలా లున్న ‘మాప్పిల’, లేదా ‘మాపిళ్లై’ అనే మాట నుంచి పుట్టిన ఈ మాటకు ‘పెళ్లికొడు’కని అర్థం. వ్యవహారంలో ‘అల్లు’డని కూడా అంటారు. వాస్కో డ గామా రాకతో… దీని వెనకాల కథ […]

Continue Reading
Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-9

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-9     -కల్లూరి భాస్కరం ఇక ఇప్పుడు… ఎట్టకేలకు…మన దగ్గరికి వస్తున్నాను. నిజానికి జెనెటిక్స్ కి సంబంధించి మన దగ్గరికి రావడం అంత అలవోకగా జరగాల్సింది కాదు. దానికి తగిన పూర్వరంగాన్ని రచించుకోవాలి. ఇది ఒక విధంగా పతాక సన్నివేశం. పతాకసన్నివేశాన్ని రక్తి కట్టించాలంటే కొంత అదనపు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. పాదాల కింద నేల కంపించడం లాంటి ప్రభావం చూపే ఏ విషయాన్ని చెప్పడానికైనా అలాంటి కొంత ప్రయత్నం అవసరమే. వందలు, వేల […]

Continue Reading
Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-8

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-8     -కల్లూరి భాస్కరం నేను మొదట యూరప్ కథ ముగించి, తీరుబడిగా మనదగ్గరకు రావచ్చని ప్రణాళిక వేసుకున్నాను. తీరా రాయడం మొదలు పెట్టాక విషయాన్ని నేను నడిపించే బదులు, అదే నన్ను నడిపించడం ప్రారంభించింది. నా ప్రణాళికను భగ్నం చేస్తూ మనదేశంతో ముడిపడిన సంగతులు మధ్యమధ్య చొరబడుతూనే ఉన్నాయి. దాంతో యూరప్ గతాన్నీ, మన గతాన్నీ వేరు చేయడం ఎంత కష్టమో మరోసారి అర్థమైంది. వలసలకు ధ్రువీకరణ టోనీ జోసెఫ్, డేవిడ్ డబ్ల్యు. […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి-28 లోపలిమనిషి-1 (పి.వి.నరసింహారావు నవల)

ఏనుగు నరసింహారెడ్డిడిప్యూటీ కలెక్టర్, ప్రముఖ కవియైన డా. ఏనుగు నరసింహారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి. సాహిత్యానికి సంబంధించి అన్ని సాహిత్య ప్రక్రియలను అర్థవంతంగా సృజించిన కవి, రచయిత ఏనుగు నరసింహారెడ్డి. కవిత్వంతో మొదలై పద్యం, నాటకం, వ్యాసం, నవల, ఇలా ప్రతీ సాహిత్య ప్రక్రియతో ఆయన కరచాలనం కొనసాగింది.

Continue Reading

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-7

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-7     -కల్లూరి భాస్కరం కాస్పియన్ సముద్రానికీ, నల్లసముద్రానికీ మధ్యనున్న ప్రాంతాన్ని ఒకసారి మ్యాప్ లో చూడండి; కొన్ని దేశాల పేర్లు కనిపిస్తాయి. వాటిలో ఆర్మీనియా ఒకటి. ఆర్మీనియాకు పశ్చిమంగా టర్కీ, ఉత్తరంగా జార్జియా, దక్షిణంగా ఇరాన్, తూర్పున అజర్బైజాన్ అనే దేశాలు ఉన్నాయి. యూరప్, ఆసియాల మధ్య ఉన్న ఈ మొత్తం ప్రాంతాన్ని కాకసస్ అంటారు. ఇక్కడే కాకసస్ పర్వతాలున్నాయి. కాకసస్ ప్రాంతం రెండు భాగాలుగా ఉండి, రెండు ఖండాలకు వ్యాపించింది. వీటిలో […]

Continue Reading
Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-6

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-6     -కల్లూరి భాస్కరం వేదాలు, పురాణాలు, రామాయణ, మహాభారతాల్లో తరచు కనిపించే ఘట్టాలలో దేవాసుర సంగ్రామాలు ఒకటి. ఆ యుద్ధాల సందర్భంలో ఆయుధాల ప్రస్తావన వస్తూ ఉంటుంది. కాస్త శ్రద్ధగా గమనిస్తే ఈ ఆయుధాలు తమవైన ఒక పరిణామ చరిత్రను బోధిస్తూ ఉంటాయి. ఆర్థికంగా, సాంస్కృతికంగా, నాగరికంగా వివిధ జనాల మధ్య ఉన్న అంతరాలను కూడా చెబుతుంటాయి. ఉదాహరణకు, మహాభారతం, ఆదిపర్వంలో చిత్రించిన దేవాసుర సంగ్రామాన్నే తీసుకోండి. క్షీరసాగరమథనంలో పుట్టిన అమృతం అసురుల […]

Continue Reading
Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-5

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-5     -కల్లూరి భాస్కరం అతిప్రాచీనకాలంలో జరిగిన ఘటనలు చిలవలు, పలవలు చేర్చుకుంటూ కథలుగా ఎలా మారతాయి; అవి కాలదూరాలను, స్థలదూరాలను, ప్రాంతాల హద్దులను జయిస్తూ ఎలా వ్యాపిస్తాయి, ఆ వ్యాపించే క్రమంలో వాటిలో కల్పన ఎంత చేరుతుంది, వాస్తవం ఎంత మిగులుతుంది, లేక మొత్తం అంతా కల్పనే అవుతుందా…?! కైక రథసారథ్యం ఆయా ఘటనలు కథలుగా మారే ఈ ప్రక్రియను ఇంతవరకు ఎవరైనా పరిశీలించారో లేదో, పరిశీలించి ఉంటే ఈ ప్రశ్నలకు ఎలాంటి […]

Continue Reading
Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-4

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-4     -కల్లూరి భాస్కరం డేవిడ్ రైక్ పుస్తకం గురించి రాద్దామనుకున్నప్పుడు అదింత సుదీర్ఘమవుతుందనీ, ఇన్ని భాగాలకు విస్తరిస్తుందనీ మొదట అనుకోలేదు; ఏ అంశాన్నీ విడిచి పెట్టడానికి వీలులేని, అలాగని అన్ని విషయాలూ రాయడానికీ అవకాశంలేని ఒక సందిగ్ధారణ్యంలో  చిక్కుకుంటాననీ ఊహించలేదు. ఓ మామూలు పుస్తక సమీక్షలా రాయచ్చని అనుకున్నాను. కానీ నేను తనను పట్టుకున్నంత తేలిగ్గా ఈ పుస్తకం నన్ను వదలిపెట్టేలా లేదు. ఇందులో రచయిత మధ్యమధ్య అనివార్యంగా ముందుకు తెచ్చిన పురామానవ […]

Continue Reading
Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-3

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-3     -కల్లూరి భాస్కరం మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి *** బాటలు నడచీ పేటలు కడచీ కోటలన్నిటిని దాటండి నదీనదాలూ అడవులు కొండలు ఎడారులా మన కడ్డంకి *** ఎగిరి ఎగిరి ఎగిరి పడుతున్నవి ఎనభై లక్షల మేరువులు తిరిగి తిరిగి తిరిగి సముద్రాల్ జలప్రళయనాట్యం చేస్తున్నవి *** శివసముద్రమూ నయాగరా వలె ఉరకండీ ఉరకండీ ముందుకు *** […]

Continue Reading
Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-2 

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-2     -కల్లూరి భాస్కరం శాఖోపశాఖలుగా విస్తరించిన ఒక కుటుంబం గురించి చెప్పేటప్పుడు మనం ‘వంశవృక్ష’మనే మాట వాడుతూ ఉంటాం. ఒకే మూలం నుంచి పుట్టిన కుటుంబమే అయినప్పటికీ తరాలు గడిచిన కొద్దీ ఆ కుటుంబ వారసుల మధ్య దూరం పెరిగి సంబంధాలు తగ్గిపోతూ ఉంటాయి. అసలు ఒకరినొకరు గుర్తించలేని పరిస్థితి వస్తుంది. ఎవరెవరనేది పోల్చుకుని ఉమ్మడి వంశవృక్షం తయారు చేయడం ఒక పెద్ద సవాలవుతుంది. ఒక్క కుటుంబం విషయంలోనే ఇలా ఉంటే, విశ్వమానవకుటుంబం […]

Continue Reading
Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-1 

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-1     -కల్లూరి భాస్కరం చూపితివట నీ నోటను బాపురే పదునాల్గు భువనభాండమ్ముల నా రూపము గనిన యశోదకు తాపము నశియించి జన్మ ధన్యత గాంచెన్ *** లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం జీకటి కవ్వల నెవ్వండే కాకృతి వెలుగు నతని నే సేవింతున్ ***           డేవిడ్ రైక్(David Reich)రాసిన WHO WE ARE AND HOW WE GOT HERE అనే […]

Continue Reading
Posted On :