కనక నారాయణీయం-66
కనక నారాయణీయం -66 –పుట్టపర్తి నాగపద్మిని పర్తల్ ముందు సిగ్గు పడింది. తరువాత చిత్రపటం చూసింది. నిజమే, ఇతడినే కదా తానూ ఆనాడు చూసింది? తన అందం ఒక రాజును ఆకర్షించేంత గొప్పదా? కానీ..? ఇతణ్ణి పెళ్ళి చేసుకుని తాను వెళ్ళిపోతే ఇంక పుట్టింటితో తన సంబంధం పూర్తిగా తెగిపోయి నట్టే! విజయనగరం పొరుగు దేశమైనా తమ రాజుకు శత్రుదేశం. ప్రజల మధ్య ఎటువంటి వైషమ్యాలూ ఉండవు కానీ రాజుల […]
Continue Reading