స్ఫూర్తి (కథ)
స్ఫూర్తి -కప్పగంటి వసుంధర రాత్రి పది దాటింది. బహుళ త్రయోదశి చంద్రుడు ఆకాశంలో నురగలలాంటి మేఘాలను దాటుకుంటూ తెప్పలాగా వెళ్తున్నాడు. నగరపులైట్ల పోటీని తట్టుకుంటూ అనాదిగావున్న ఎల్లలులేని తల్లిప్రేమలా వెన్నెల అన్నివైపులా వ్యాపించింది. రెండో అంతస్తు డాబామీద డాక్టర్ అపర్ణ, శైలజ విశ్రాంతిగా కూర్చున్నారు. అపర్ణ భర్త భాస్కర్ ఆఫీసు పనిమీద ఢిల్లీ వెళ్ళాడు. ఆమె తల్లి సీతమ్మ రెండువారాలు ఉండిరావడానికి పెద్దకొడుకు దగ్గరికి చెన్నైకి వెళ్ళింది. అపర్ణ నాలుగేళ్ల కొడుకు నిశాంత్ అమ్మమ్మతో పాటు వెళ్ళాడు. […]
Continue Reading