అడ్డదారి (కథ)
అడ్డదారి -కర్లపాలెం హనుమంతరావు సులభ కెనరాబ్యాంకులో ఆఫీసర్. ఇయర్ ఎండింగ్ సీజన్. ఆఫీసులో పని వత్తిడి ఎక్కువగా ఉంటోంది ఎప్పటిలానే. తొందరగా తెముల్చుకుని బైటపడదామన్నా చీకటి పడనేపడిందా పూట. పైన దట్టంగా మబ్బులు కూడా. సెల్ చూస్తే టైమ్ ఏడుకు ఇంకా ఐదే నిముషాలున్నట్లు గత్తర పెడుతోంది! ఆర్టీసి క్రాస్ రోడ్స్ కు వెళ్లే లాస్ట్ బస్ టంచనుగా ఏడింటికి వచ్చి పోతుంది. ఎంత గబగబా అడుగులు వేసినా కనీసం పదినిముషాల నడక బస్టాండుకు. దాదాపు పరిగెత్తినంత […]
Continue Reading