నారి సారించిన నవల-24 రంగనాయకమ్మ
నారి సారించిన నవల-24 రంగనాయకమ్మ-1 -కాత్యాయనీ విద్మహే 1950 లలో తెలుగు నవలా సాహిత్య రంగంలోకి ప్రవేశించిన రంగనాయకమ్మ 1980 వరకు ఉధృతంగా నవలలు వ్రాస్తూనే ఉన్నది. ఆ తరువాత గడచిన ఈ నలభై ఏళ్లలోనూ అప్పుడప్పుడు ఆమె నవలలు వ్రాయటం చూస్తాం. ఆమె కేవలం నవలా రచయిత మాత్రమే కాదు. కథలు అనేకం వ్రాసింది. కాపిటల్ వంటి మార్కిస్టు […]
Continue Reading