image_print

ఓ కవిత విందాం! ఆమె నిషేధ స్థలాలు

ఆమె నిషేధ స్థలాలు -షాజహానా అందరి ముందు నవ్వొద్దు దేన్నయినా దాచుకోవచ్చు నవ్వెట్లా..? ఎవరికీ కనపడకుండా ఎన్ని రోజులుగానో ముఖంలో దాచిపెట్టిన దాదీమా నవ్వు.. అమాస అర్ధరాత్రి చీకటిలో పెదవుల కొమ్మలపై పూసిన నిశ్శబ్ద పూల నక్షత్రాలు.. ఇప్పటికీ ఆస్మాన్ లో చెక్కు చెదరలేదు..! కారణం లేకుంట తన కోసమే తను నవ్వుకున్న నవ్వు నాకు చెప్తూ ఆమె నవ్విన నవ్వుకు ప్రతి రూపాలే అవన్నీ…! చిక్కని చీకట్లో మెరిసే మిణుగురులు ఆ ఒంటరి సంచరిత నవ్వులు.. ఎవరివో…? ఏ నిషేధ వో..? […]

Continue Reading
Posted On :

ఓ కథ విందాం! “అయ్యమ్మ”

https://youtu.be/Le-IHiQUjCo అయ్యమ్మ -ఆదూరి హైమావతి                                   వాజ్ఞ్మయీ విద్యాలయంలో ఆరోజు పితృదినోత్సవం జరుపు తున్నారు. ఆహూతులంతా వచ్చి కూర్చున్నారు. పిల్లలంతా తమ అమ్మా నాన్నలతో కలసి కూర్చున్నారు.    ప్రియ, ప్రియతం ఆవిద్యాలయంలో ఏడోతరగతి చదువుతున్నారు. వారిద్దరూ పాఠశాల మైన్ గేటు వద్దకూ ,వేదిక వద్దకూ తెగతిరుగు తున్నారు.ఎవరిరాక కోసమో చూస్తున్నట్లు  అనిపిస్తోంది.            ఇంతలో విద్యాలయ ప్రధానోపాధ్యాయిని వేదిక మీదికి వచ్చి , […]

Continue Reading
Posted On :
lalitha varma

ఓ కథ విందాం! “సామాజిక బాధ్యత” ఆడియో కథ

“సామాజిక బాధ్యత” -లలితా వర్మ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ గా ప్రమోషన్ మీద వరంగల్ వెళ్లాల్సివొచ్చింది. పిల్లల చదువులకు ఆటంకం  కలుగకుండా వుండటానికి ముందు నేనొక్కడ్నే వెళ్లటానికి నిర్ణయించుకున్నాను. వరంగల్ బ్రాంచి లో వున్న స్నేహితుడొకరికి,  అద్దెకి యిల్లు చూడమని చెప్పా. వారం తిరక్కుండానే నా స్నేహితుడు యిల్లు చూశానని , పనిమనిషిని కూడా మాట్లాడానని, హాపీగా వొచ్చి జాయినై పొమ్మని   ఫోన్ చేశాడు. కావలసిన సరంజామా అంతా శ్రీమతి సిద్ధం చేయగా పిల్లలకు, ఆవిడకు తగిన […]

Continue Reading
Posted On :

మారెమ్మల శోకం

మారెమ్మల శోకం -జూపాక సుభద్ర సీత , రామున్ని సిటెం గూడా యిడువక అడవికి అడుగిడిoది సావిత్రి సత్య వంతుని సాయిత కోసం ఎముని ఎంటబడి ఎదిరించింది ద్రౌపది ఒంటరి మంటల మొసాడక పతులతో పాదచారియై పయనమైంది దమయంతి దాపు కోసమేకారడివికి  నలునితో నడిచింది లక్ష్మీదేవయితే , విష్ణువు గుండెల గుంజ పాతి అడ్డ బిటాయించింది పార్వతమ్మ శంకరయ్య శరీరాన్ని సగం బడ పకడ్బందీగా పట్టా చేస్కున్నదిసరస్వతమ్మ బ్రహ్మ నోటిని కుటీరంగకోట గట్టుకున్నదిగంగా దేవమ్మ శివుని నెత్తిమీదనే మెత్తేసుకున్నది గీళ్లంతా మొగల నీడ లేకుండా నెగుల లేని విహంగీలు.గిసొంటి వాసాలు, ఆవాసాలు గోడలు, గోదాములు […]

Continue Reading
Posted On :

అపరాధిని (కథ)

అపరాధిని (కథ) -కోసూరి ఉమాభారతి ****** కోసూరి ఉమాభారతినా పేరు ఉమాభారతి… నేను ఓ కళాకారిణి. కూచిపూడి నాట్యకారిణి.. నృత్య గురువు… రచయిత్రి. చలన చిత్రాల్లో నటించాను : సుడిగుండాల్లో బాలనటిగా, చిల్లరదేవుళ్ళులో కధానాయికగా, యమగోలలో ఊర్వశిగా. జెమినీ TV పై “ఆలయ నాదాలు” అనే సీరియల్ కి, సింగపూర్, జోహనాస్బర్గ్ TV లకి నృత్య సంబంధిత చిత్రాలకి, కూచిపూడి నృత్య డాక్యుమెంటరీలు మరియు నృత్యాభ్యాసన వీడియో చిత్రాలకి నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలని నిర్వహించాను. USA లోని […]

Continue Reading
Posted On :

సాధికార స్వరం

https://youtu.be/Jo5UDV0jkQA సాధికార స్వరం -శిలాలోహిత ఒకప్పుడు నేనెక్కడున్నాను అని ప్రశ్నించుకునే తరుణం శతాబ్దాల పాటు సాగుతున్న అణచివేతల సారాన్నంతా గుక్కపడుతున్న కాలం ఇప్పుడు సముద్రాన్ని ఈదిన రోజులు పెనుతుఫాన్లకి ఎదురొడ్డిన రోజులు స్త్రీలంటే కొలతల సమూహం కాదని ఒక మనిషిని తనలాంటి తోటి మనిషేనని తెలియజెప్పిన కాలజ్ఞానం బానిసత్వానికి సంకెళ్ళువేసి పావురపు రెక్కలతో నక్షత్ర వీధిని చేరి, అన్నింటా గెలిచి తనహేతుబద్ధ వాదనతో నిజాల్ని వెల్లడించింది ఇప్పుడిప్పుడే కొత్త కొత్త న్యాయసూత్రాలను బట్టీయం వేస్తున్న వారి డొల్లతనాన్ని, […]

Continue Reading
Posted On :

నారీ”మణులు”- ఎల్.విజయలక్ష్మి

నారీ “మణులు” ఎల్.విజయలక్ష్మి -కిరణ్ ప్రభ ****** https://www.youtube.com/watch?v=5WpHxGtHRyM కిరణ్ ప్రభతెలుగు సాహితీ లోకానికి కిరణ్ ప్రభ పేరు సుపరిచితమే. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. దాదాపు అయిదారువందల ఫోటో కవితలు రాసారు. వీరు కౌముది అంతర్జాల మాసపత్రిక సంస్థాపకులు & సంపాదకులు. రేడియోలలో ప్రసారమయ్యే వీరి టాక్ షోలు అత్యంత ప్రజాదరణను పొందుతూ ఉన్న తెలుగు పరిశోధనాత్మక ప్రసంగాలు.

Continue Reading
Posted On :

హమ్ యాప్ కె హై కౌన్

హమ్ యాప్ కె హై కౌన్ -ప్రసేన్ ఎవరికుండదు చెప్పు… ఎందుకుండదు చెప్పు! కండముక్కలేని బక్కనాయాలకూ సిక్స్ పాక్ తో పుట్వ చూసుకోవాలనీ కురూపసి అష్టావక్రికీ సల్మాన్ తోనో టామ్ క్రూయిజ్ తోనో చుమ్మా ఏవీ ఏస్కోవాలనీ అప్పలమ్మకూ మిస్ యూనివర్స్ కిరీటం కొట్టే జిఫ్పవ్వాలనీ గోటింబిళ్ళాడలేని గొట్టంగాడికీ వరల్డ్ కప్పెత్తిపట్టిన బ్రేకింగ్ న్యూసవ్వాలనీ కదల్లేనోడికీ మారథాన్నడిచే క్లిప్పవ్వాలనీ ఎడ్డమ్మకు కౌన్ బనేగా కరోడ్పతి నెగ్గిన పిక్ అవ్వాలనీ ఎవరికుండదు చెప్పు ఎందుకుండదు చెప్పు ఫికర్ నహీ గురువా ప్రతి […]

Continue Reading
Posted On :

ఓ కథ విందాం! ఇవాక్యుయేషన్

https://youtu.be/SxuKpgtsYqQ ఇవాక్యుయేషన్ -డా||కె.గీత సూట్ కేసులోంచి  నా జీవితంలో అతి ముఖ్యమైన రెండు ఫోటోలు తీసి టేబుల్ లాంప్ బల్ల మీద పెట్టేను.  అమ్మ ఫోటో, ఆ పక్కనే మా ఇద్దరి ఫోటో. హనీమూన్ లో నా భుజం చుట్టూ చెయ్యి వేసి నాకేసే చూస్తున్న శశాంక్ మెరిసే చిలిపి కళ్ల ఫోటో. శశాంక్ వెల్లకిలా పడుకుని తల మీద చెయ్యి వేసుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయి ఉన్నాడు. వేడి వేడి నీళ్లతో తల స్నానం చేసి వచ్చేసరికి […]

Continue Reading
Posted On :

కథా మంజరి – ఆపద్భాంధవులు (డా.రామశర్మ కథ)

కథా మంజరి-3  ఆపద్భాంధవులు (డా.రామశర్మ కథ) -సుభాషిణి ప్రత్తిపాటి ****** https://www.youtube.com/watch?v=4PBpSvknpiU ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ  కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 పుస్తకాలు వేయించారు.  పుస్తక పఠనం, మొక్కల పెంపకం, రచనలు […]

Continue Reading

దగ్ధగీతం

https://www.youtube.com/watch?v=P8SzxdqbYAk దగ్ధగీతం  -ఘంటశాల నిర్మల తల్లీ! నిలువెల్లా కాలి ముద్దమాంసమై నడిరోడ్డున కుప్పపడింది నువ్వు కాదు – కణకణలాడే కన్నీళ్ళలో ఉడికి కనలిన వేలూలక్షల అమ్మానాన్నల గుండెలు! అనేకానేక సామాజిక రుగ్మతల కూడలిలో ఒక ఉన్మత్త మగదేహం నీ మీద విసిరిపోసిన పెట్రోల్ – పెట్రోలా – నిండా ఇరవయ్యేళ్ళు లేని పిచ్చివాడు బాహాటంగా స్ఖలించిన విషమది! ప్రేమముసుగులోనో – కుదరనప్పుడు కాంక్షగానో – దారికి రాకుంటే ద్వేషంగానో నిన్ను ముంచెత్తే నిప్పులనది!! బడిమిత్రుడితో బాంధవ్యమనుకున్నావేమో కానీ […]

Continue Reading
Posted On :

ఓ కథ విందాం! పాత బతుకులు – కొత్త పాఠాలు

https://youtu.be/rN_5YILHzFc పాత బతుకులు – కొత్త పాఠాలు -కొండపల్లి నీహారిణి   ****** డా. కొండపల్లి నీహారిణిఎం .ఏ. తెలుగు , తెలుగు పండిత శిక్షణ (20 ఏళ్ళ బోధనానుభవం), ఉస్మానియా విశ్వ విద్యాలయం లో ‘ ఒద్దిరాజు సోదరుల జీవితం-సాహిత్యం‘ పై పరిశోధన చేసి , డాక్టరేట్ పట్టా పొందాను . నిత్యవిద్యార్థిగా నిరంతర సాహిత్య పఠనం . పెద్దల మాటలను , కొత్తగొంతుకలను వినడం ఇష్టం . –

Continue Reading

నారీ”మణులు”- లక్ష్మీ రాజ్యం

నారీ “మణులు” లక్ష్మీ రాజ్యం -కిరణ్ ప్రభ ****** https://www.youtube.com/watch?v=QbNTaCTQ0y8 కిరణ్ ప్రభతెలుగు సాహితీ లోకానికి కిరణ్ ప్రభ పేరు సుపరిచితమే. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. దాదాపు అయిదారువందల ఫోటో కవితలు రాసారు. వీరు కౌముది అంతర్జాల మాసపత్రిక సంస్థాపకులు & సంపాదకులు. రేడియోలలో ప్రసారమయ్యే వీరి టాక్ షోలు అత్యంత ప్రజాదరణను పొందుతూ ఉన్న తెలుగు పరిశోధనాత్మక ప్రసంగాలు.

Continue Reading
Posted On :

నాలాగ ఎందరో.. (వి.శాంతి ప్రబోధ కథ)

https://youtu.be/QkPh6NPpB8o  నాలాగ ఎందరో.. -వి.శాంతి ప్రబోధ పసితనం వీడి యుక్తవయస్సు రాక ముందే  ఆటాపాటలకు దూరమైన పిల్ల,  స్నేహితురాళ్ళు ఆడుతుంటే చూసి చప్పట్లు కొట్టడం తప్ప తాను కొట్టించుకోవడం తెలియని పిల్ల.  తన లోని  కోరికల్నిలోనే ఇగుర్చుకున్న పిల్ల.  ముది వయసుకు దగ్గరవుతున్న సమయంలో హర్షధ్వానాల మధ్య అభినందనలు  అందుకుంటూ .. తీవ్రమైన ఉద్వేగానికి లోనయింది.  100 మీ , 200 మీ, 400 మీటర్ల పరుగులో మొదటి బహుమతి ఆమెదే.  డిస్క్ త్రో మొదటి బహుమతి, […]

Continue Reading
Posted On :

కథా మంజరి – బొమ్మల చొక్కా (శ్రీ పంతుల జోగారావు కథ)

కథా మంజరి-2 బొమ్మల చొక్కా (శ్రీ పంతుల జోగారావు కథ) -సుభాషిణి ప్రత్తిపాటి ****** https://www.youtube.com/watch?v=0-P0wKEpYNg&feature=youtu.be ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ  కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 పుస్తకాలు వేయించారు.  పుస్తక పఠనం, మొక్కల పెంపకం, […]

Continue Reading

నారీ”మణులు”- లీలా నాయుడు

నారీ “మణులు” లీలా నాయుడు -కిరణ్ ప్రభ ****** https://youtu.be/MHLOb5q52gA కిరణ్ ప్రభతెలుగు సాహితీ లోకానికి కిరణ్ ప్రభ పేరు సుపరిచితమే. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. దాదాపు అయిదారువందల ఫోటో కవితలు రాసారు. వీరు కౌముది అంతర్జాల మాసపత్రిక సంస్థాపకులు & సంపాదకులు. రేడియోలలో ప్రసారమయ్యే వీరి టాక్ షోలు అత్యంత ప్రజాదరణను పొందుతూ ఉన్న తెలుగు పరిశోధనాత్మక ప్రసంగాలు.

Continue Reading
Posted On :

గోడంత అద్దంబు గుండెలకు వెలుగు (కొండేపూడి నిర్మల కవిత)

https://youtu.be/PcmdB2_3KBM “గోడంత అద్దంబు గుండెలకు వెలుగు”  -కొండేపూడి నిర్మల అబద్ధం ఆడనని చెప్పే వాళ్ళున్నారు కానీ అద్ద౦ చూడనని చెప్పిన వాళ్ళున్నారా? ఎంత వయసొచ్చినా వదలని చాపల్య౦ ఈ అద్ద౦ అదేపనిగానో , అప్పుడప్పుడో అందులోకి తోంగిచూసుకోని వాళ్ళుంటారా నావరకు నేను దాని లోతుల్లోకి దిగిన ప్రతిసారీ ఒక కొత్త రూపం తెచ్చుకోవాలనే అనుకుంటాను ఆమాత్రం ఏమార్చకపోతె అద్దం గొప్పదనం ఇంకేముంది అందాన్ని సానపెట్టడానికి తీసుకున్న ఒక్కొక్క సౌందర్య లేపనంతొ వంద మయసభలు కట్టుకోవచ్చు అద్దంతో నా […]

Continue Reading

వెలుతురు పండుటాకు

వెలుతురు పండుటాకు  -నారాయణస్వామి వెంకటయోగి ఎక్కడినుండో, ఎడతెరపిలేకుండా దుఃఖధారలు కురుస్తున్నాయి కాలమెన్నడూ  మాన్పలేని   గాయాలపై   శతాబ్దాల తర్వాత  సుడిగాలుల్లా వీస్తున్న పలకరింపుల్లో దుమ్ము కొట్టుకుపోతోంది మసకబారిన జ్ఞాపకాల మీదినుంచి  గతంపొరల్లో దాగిన శిలాజాల కన్నీటి చారికలనీ , గాజుపెంకుల నెత్తుటి మరకలనీతడుముకోవాలి,  అరచేతులతో మునివేళ్లతో గీరుకుపోయేదాకా, కొత్త గాయాలై మళ్ళీ మళ్ళీ  గుచ్చుకుపోయేదాకా  ఎవరికి  ఏమి తెలుసని    మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం ఎవరు వింటారనీ  ఎవరికేమి కొత్తగా  అర్థమవుతుందనీ  రాళ్లకు మళ్ళీ మళ్ళీ తలలు మోదు కోవడం  ఎవరిని అడగొచ్చిప్పుడు ఏది ఎందుకు జరగలేదో ఎవరికి వివరించగలమిప్పుడు ఏది ఎందుకు ఎన్నటికీ అర్థం కాదో    మౌనహననాలైన జ్ఞాపకాలు ఇప్పుడు కొత్తగా […]

Continue Reading

జీవితం ఒకవరం (తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం కథ)

జీవితం ఒకవరం -తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం మెడ లోని నగలు సవరించు కుంటూ, కొంగుకు ఉన్న జరీ పూవులు బాగా కనబడే లాగా పమిట చెంగును ముందుకు తెచ్చి నడుము దగ్గర దోపుకుంటూ హడావిడిగా కళ్యాణ వేదిక వైపు కదులు తున్న ముత్తైదువులను చూస్తూ చిన్నగా నిట్టూర్చింది నీరజ. ఒంటి మీద ఉన్న పట్టు చీర, మెడలోని హారం బరువుగా తోస్తున్నాయి. సాదాగా వుండే చీర కట్టు కుంటూ వుంటే , కూతురు శశి వచ్చి ” పెళ్ళికి […]

Continue Reading

నారీ”మణులు”- దాసరి కోటిరత్నం

నారీ “మణులు” దాసరి కోటిరత్నం -కిరణ్ ప్రభ ****** https://youtu.be/Xz0oiud6mc0 కిరణ్ ప్రభతెలుగు సాహితీ లోకానికి కిరణ్ ప్రభ పేరు సుపరిచితమే. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. దాదాపు అయిదారువందల ఫోటో కవితలు రాసారు. వీరు కౌముది అంతర్జాల మాసపత్రిక సంస్థాపకులు & సంపాదకులు. రేడియోలలో ప్రసారమయ్యే వీరి టాక్ షోలు అత్యంత ప్రజాదరణను పొందుతూ ఉన్న తెలుగు పరిశోధనాత్మక ప్రసంగాలు.

Continue Reading
Posted On :

కథా మంజరి – తప్తశిల (డా.సి.భవానీదేవి కథ)

కథా మంజరి-1  తప్తశిల (డా. సి భవానీ దేవి కథ) -సుభాషిణి ప్రత్తిపాటి ****** https://youtu.be/P2bndRqpt1I ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ  కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 పుస్తకాలు వేయించారు.  పుస్తక పఠనం, […]

Continue Reading

నారీ”మణులు”- సురభి కమలాబాయి

నారీ “మణులు” సురభి కమలాబాయి -కిరణ్ ప్రభ ****** https://youtu.be/mgVgjMfFNyY కిరణ్ ప్రభతెలుగు సాహితీ లోకానికి కిరణ్ ప్రభ పేరు సుపరిచితమే. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. దాదాపు అయిదారువందల ఫోటో కవితలు రాసారు. వీరు కౌముది అంతర్జాల మాసపత్రిక సంస్థాపకులు & సంపాదకులు. రేడియోలలో ప్రసారమయ్యే వీరి టాక్ షోలు అత్యంత ప్రజాదరణను పొందుతూ ఉన్న తెలుగు పరిశోధనాత్మక ప్రసంగాలు.

Continue Reading
Posted On :

నారీ “మణులు” – ఎమిలీ డికిన్సన్

నారీ “మణులు” ఎమిలీ డికిన్సన్ -కిరణ్ ప్రభ ****** https://youtu.be/PhxH8I_YMTQ కిరణ్ ప్రభతెలుగు సాహితీ లోకానికి కిరణ్ ప్రభ పేరు సుపరిచితమే. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. దాదాపు అయిదారువందల ఫోటో కవితలు రాసారు. వీరు కౌముది అంతర్జాల మాసపత్రిక సంస్థాపకులు & సంపాదకులు. రేడియోలలో ప్రసారమయ్యే వీరి టాక్ షోలు అత్యంత ప్రజాదరణను పొందుతూ ఉన్న తెలుగు పరిశోధనాత్మక ప్రసంగాలు.

Continue Reading
Posted On :

నారీ”మణులు”- తోరుదత్

నారీ “మణులు” తోరుదత్ -కిరణ్ ప్రభ ****** https://youtu.be/_xW5n7-W4Sk కిరణ్ ప్రభతెలుగు సాహితీ లోకానికి కిరణ్ ప్రభ పేరు సుపరిచితమే. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. దాదాపు అయిదారువందల ఫోటో కవితలు రాసారు. వీరు కౌముది అంతర్జాల మాసపత్రిక సంస్థాపకులు & సంపాదకులు. రేడియోలలో ప్రసారమయ్యే వీరి టాక్ షోలు అత్యంత ప్రజాదరణను పొందుతూ ఉన్న తెలుగు పరిశోధనాత్మక ప్రసంగాలు.

Continue Reading
Posted On :

నారీ”మణులు”- కనుపర్తి వరలక్ష్మమ్మ

నారీ “మణులు” కనుపర్తి వరలక్ష్మమ్మ -కిరణ్ ప్రభ కనుపర్తి వరలక్ష్మమ్మ 1896, అక్టోబర్ 6న పాలపర్తి శేషయ్య, హనుమాయమ్మ దంపతులకు బాపట్లలో జన్మించారు. ఈమెకు ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. 1909లో కనుపర్తి హనుమంతరావుతో వివాహం జరిగింది. ప్రముఖ మాసపత్రిక గృహలక్ష్మిలో 1929 నుంచి 1934 వరకు ధారావాహికంగా శారదలేఖలు అన్న శీర్షకతో అనేక సమస్యలు చర్చిస్తూ రాసారు. తరువాత శారదలేఖలు అన్న పేరుతో పుస్తకంగా ప్రచురించేరు. ఆధునిక భావాలు గల శారద పాత్ర ద్వారా స్త్రీలని […]

Continue Reading
Posted On :

నారీ”మణులు”- కందుకూరి రాజ్యలక్ష్మి

నారీ “మణులు” కందుకూరి రాజ్యలక్ష్మి -కిరణ్ ప్రభ కందుకూరి రాజ్యలక్ష్మమ్మ (నవంబరు 5, 1851 – ఆగష్టు 11, 1910) ప్రముఖ సంఘ సేవకురాలు. సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి భార్యామణి. నవంబరు 5, 1851 తేదీన తూర్పు గోదావరి జిల్లా, కంతేరు గ్రామంలో జన్మించారు. అసలు పేరు బాపమ్మ. ఈమె తల్లిదండ్రులు అద్దంకి పట్టాభిరామయ్య, కొండమాంబ. ఈమె 8వ యేట కందుకూరి వీరేశలింగంతో వివాహం జరిగింది. అప్పటికి వీరేశలింగం గారి వయసు 12 సంవత్సరాలు. భర్తకి […]

Continue Reading
Posted On :

నారీ”మణులు”- యద్దనపూడి సులోచనారాణి

నారీ”మణులు” యద్దనపూడి సులోచనారాణి  -కిరణ్ ప్రభ ****** https://youtu.be/Ti0MSYjWBH0 కిరణ్ ప్రభతెలుగు సాహితీ లోకానికి కిరణ్ ప్రభ పేరు సుపరిచితమే. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. దాదాపు అయిదారువందల ఫోటో కవితలు రాసారు. వీరు కౌముది అంతర్జాల మాసపత్రిక సంస్థాపకులు & సంపాదకులు. రేడియోలలో ప్రసారమయ్యే వీరి టాక్ షోలు అత్యంత ప్రజాదరణను పొందుతూ ఉన్న తెలుగు పరిశోధనాత్మక ప్రసంగాలు.

Continue Reading
Posted On :

నారీ”మణులు”- బెంగుళూరు నాగరత్నమ్మ-2

నారీ”మణులు” బెంగుళూరు నాగరత్నమ్మ-2 -కిరణ్ ప్రభ ****** https://youtu.be/QsSebuYEmkc కిరణ్ ప్రభతెలుగు సాహితీ లోకానికి కిరణ్ ప్రభ పేరు సుపరిచితమే. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. దాదాపు అయిదారువందల ఫోటో కవితలు రాసారు. వీరు కౌముది అంతర్జాల మాసపత్రిక సంస్థాపకులు & సంపాదకులు. రేడియోలలో ప్రసారమయ్యే వీరి టాక్ షోలు అత్యంత ప్రజాదరణను పొందుతూ ఉన్న తెలుగు పరిశోధనాత్మక ప్రసంగాలు.

Continue Reading
Posted On :

నారీ”మణులు”- బెంగుళూరు నాగరత్నమ్మ

నారీ”మణులు” బెంగుళూరు నాగరత్నమ్మ -కిరణ్ ప్రభ   ****** https://youtu.be/TTDg4nmb-hk కిరణ్ ప్రభతెలుగు సాహితీ లోకానికి కిరణ్ ప్రభ పేరు సుపరిచితమే. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. దాదాపు అయిదారువందల ఫోటో కవితలు రాసారు. వీరు కౌముది అంతర్జాల మాసపత్రిక సంస్థాపకులు & సంపాదకులు. రేడియోలలో ప్రసారమయ్యే వీరి టాక్ షోలు అత్యంత ప్రజాదరణను పొందుతూ ఉన్న తెలుగు పరిశోధనాత్మక ప్రసంగాలు.

Continue Reading
Posted On :

నారీ”మణులు”- టంగుటూరి సూర్యకుమారి- 4

నారీ”మణులు” టంగుటూరి సూర్యకుమారి-  4 -కిరణ్ ప్రభ టంగుటూరి సూర్యకుమారి (నవంబర్ 13, 1925 – ఏప్రిల్ 25, 2005) అలనాటి తెలుగు సినిమా నటి, ప్రసిద్ధ గాయకురాలు. ఈమె నవంబర్ 13,1925లో రాజమండ్రిలో జన్మించారు. ఈమె ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుగారి తమ్ముడు టంగుటూరి శ్రీరాములు గారి సుపుత్రిక. 1937లో సినీరంగ ప్రవేశం  చేసారు. సూర్యకుమారి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ నాలుగు భాషల్లోనూ మొత్తం ఇరవై ఆరు సినిమాల్లో నటించారు. […]

Continue Reading
Posted On :

నారీ”మణులు”- టంగుటూరి సూర్యకుమారి- 3

నారీ”మణులు” టంగుటూరి సూర్యకుమారి-  3 -కిరణ్ ప్రభ టంగుటూరి సూర్యకుమారి (నవంబర్ 13, 1925 – ఏప్రిల్ 25, 2005) అలనాటి తెలుగు సినిమా నటి, ప్రసిద్ధ గాయకురాలు. ఈమె నవంబర్ 13,1925లో రాజమండ్రిలో జన్మించారు. ఈమె ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుగారి తమ్ముడు టంగుటూరి శ్రీరాములు గారి సుపుత్రిక. 1937లో సినీరంగ ప్రవేశం  చేసారు. సూర్యకుమారి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ నాలుగు భాషల్లోనూ మొత్తం ఇరవై ఆరు సినిమాల్లో నటించారు. […]

Continue Reading
Posted On :

నారీ “మణులు”- టంగుటూరి సూర్యకుమారి- 2

నారీ “మణులు” టంగుటూరి సూర్యకుమారి-  2 -కిరణ్ ప్రభ టంగుటూరి సూర్యకుమారి (నవంబర్ 13, 1925 – ఏప్రిల్ 25, 2005) అలనాటి తెలుగు సినిమా నటి, ప్రసిద్ధ గాయకురాలు. ఈమె నవంబర్ 13,1925లో రాజమండ్రిలో జన్మించారు. ఈమె ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుగారి తమ్ముడు టంగుటూరి శ్రీరాములు గారి సుపుత్రిక. 1937లో సినీరంగ ప్రవేశం  చేసారు. సూర్యకుమారి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ నాలుగు భాషల్లోనూ మొత్తం ఇరవై ఆరు సినిమాల్లో […]

Continue Reading
Posted On :

నారీ”మణులు”- టంగుటూరి సూర్యకుమారి- 1

నారీ”మణులు” టంగుటూరి సూర్యకుమారి-  1 -కిరణ్ ప్రభ టంగుటూరి సూర్యకుమారి (నవంబర్ 13, 1925 – ఏప్రిల్ 25, 2005) అలనాటి తెలుగు సినిమా నటి, ప్రసిద్ధ గాయకురాలు. ఈమె నవంబర్ 13,1925లో రాజమండ్రిలో జన్మించారు. ఈమె ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుగారి తమ్ముడు టంగుటూరి శ్రీరాములు గారి సుపుత్రిక. 1937లో సినీరంగ ప్రవేశం  చేసారు. సూర్యకుమారి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ నాలుగు భాషల్లోనూ మొత్తం ఇరవై ఆరు సినిమాల్లో నటించారు. […]

Continue Reading
Posted On :

నారీ”మణులు”- వింజమూరి అనసూయాదేవి- 4

నారీ”మణులు” వింజమూరి అనసూయాదేవి-  4 -కిరణ్ ప్రభ అవసరాల (వింజమూరి) అనసూయా దేవి (12 మే 1920 – 23 మార్చి 2019) ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత్రి. హార్మోనియం వాయించటంలో దిట్ట. కళాప్రపూర్ణ బిరుదాంకితురాలు. ఎనిమిదేళ్ళ వయసులోనే వీరి పాట రికార్డ్ అయింది. బాలమేధావి. స్వాతంత్ర్యోద్యమంలో మహామహులైన గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వారి సమక్షంలో పాడిన అనుభవం వీరి కుంది. మేనమామ దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్రాసిన […]

Continue Reading
Posted On :

నారీ”మణులు”- వింజమూరి అనసూయాదేవి- 3

నారీ”మణులు” వింజమూరి అనసూయాదేవి-  3 -కిరణ్ ప్రభ అవసరాల (వింజమూరి) అనసూయా దేవి (12 మే 1920 – 23 మార్చి 2019) ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత్రి. హార్మోనియం వాయించటంలో దిట్ట. కళాప్రపూర్ణ బిరుదాంకితురాలు. ఎనిమిదేళ్ళ వయసులోనే వీరి పాట రికార్డ్ అయింది. బాలమేధావి. స్వాతంత్ర్యోద్యమంలో మహామహులైన గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వారి సమక్షంలో పాడిన అనుభవం వీరి కుంది. మేనమామ దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్రాసిన […]

Continue Reading
Posted On :

నారీ”మణులు”- వింజమూరి అనసూయాదేవి- 2

నారీ”మణులు” వింజమూరి అనసూయాదేవి-  2 -కిరణ్ ప్రభ అవసరాల (వింజమూరి) అనసూయా దేవి (12 మే 1920 – 23 మార్చి 2019) ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత్రి. హార్మోనియం వాయించటంలో దిట్ట. కళాప్రపూర్ణ బిరుదాంకితురాలు. ఎనిమిదేళ్ళ వయసులోనే వీరి పాట రికార్డ్ అయింది. బాలమేధావి. స్వాతంత్ర్యోద్యమంలో మహామహులైన గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వారి సమక్షంలో పాడిన అనుభవం వీరి కుంది. మేనమామ దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్రాసిన […]

Continue Reading
Posted On :

నారీ”మణులు”- వింజమూరి అనసూయాదేవి- 1

నారీ”మణులు” వింజమూరి అనసూయాదేవి-  1 -కిరణ్ ప్రభ   అవసరాల (వింజమూరి) అనసూయా దేవి (12 మే 1920 – 23 మార్చి 2019) ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత్రి. హార్మోనియం వాయించటంలో దిట్ట. కళాప్రపూర్ణ బిరుదాంకితురాలు. ఎనిమిదేళ్ళ వయసులోనే వీరి పాట రికార్డ్ అయింది. బాలమేధావి. స్వాతంత్ర్యోద్యమంలో మహామహులైన గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వారి సమక్షంలో పాడిన అనుభవం వీరి కుంది. మేనమామ దేవులపల్లి కృష్ణశాస్త్రి […]

Continue Reading
Posted On :

నారీ “మణులు”- ఆనందీబాయి జోషి

నారీ”మణులు” ఆనందీబాయి జోషి –కిరణ్ ప్రభ  ఆనందీ గోపాల్ జోషి లేదా ఆనందీబాయి జోషి (మార్చి 31, 1865 – ఫిబ్రవరి 26, 1887) పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. (కాదంబిని గంగూలీ కూడా అదే సంవత్సరం అనగా 1886 లో ఆనందీబాయి తర్వాత పట్టాపొందారు.) ఈ గుర్తింపు పొందిన మొదటి హిందూ మహిళ కూడా ఈమే.అమెరికాలో అడుగుపెట్టిన తొలి హిందూ మహిళ కూడా ఈమేనని భావించబడుతున్నది. ఈమె జన్మదినాన్ని పురస్కరించుకొని 2018 […]

Continue Reading
Posted On :

నారీ “మణులు”- మేరీ క్యూరీ

నారీ”మణులు” మేరీ క్యూరీ -కిరణ్ ప్రభ మేరీ క్యూరీ( Maria Salomea Skłodowska Curie) (నవంబర్ 7, 1867 – జూలై 4, 1934) సుప్రసిద్ధ భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) ప్రప్రథమంగా ఈమెకే లభించాయి. ఇప్పటికీ మరే శాస్త్రవేత్తకూ రెండు వేరువేరు వైజ్ఞానిక రంగాలలో నోబెల్ బహుమతులు లభించలేదు. రేడియో ధార్మికతలో ఈమె పరిశోధనలు తరువాతి శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలయ్యాయి. సోర్‌బోన్‌లో ఈమె మొట్టమొదటి మహిళా ప్రొఫెసర్. పోలండ్‌లో జన్మించి […]

Continue Reading
Posted On :

నారీ “మణులు”- దుర్గాబాయి దేశ్‌ముఖ్-4

నారీ “మణులు” దుర్గాబాయి దేశ్‌ముఖ్  -కిరణ్ ప్రభ   దుర్గాబాయి దేశ్‌ముఖ్ (జూలై 15, 1909 – మే 9, 1981) భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త . చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు. ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ, ప్రణాళికా సంఘ సభ్యురాలు. ఆమెను భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ […]

Continue Reading
Posted On :

నారీ “మణులు”- దుర్గాబాయి దేశ్‌ముఖ్-3

నారీ “మణులు” దుర్గాబాయి దేశ్‌ముఖ్  -కిరణ్ ప్రభ   దుర్గాబాయి దేశ్‌ముఖ్ (జూలై 15, 1909 – మే 9, 1981) భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త . చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు. ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ, ప్రణాళికా సంఘ సభ్యురాలు. ఆమెను భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ […]

Continue Reading
Posted On :

నారీ”మణులు”- దుర్గాబాయి దేశ్‌ముఖ్-2

నారీ”మణులు” దుర్గాబాయి దేశ్‌ముఖ్  -కిరణ్ ప్రభ   దుర్గాబాయి దేశ్‌ముఖ్ (జూలై 15, 1909 – మే 9, 1981) భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త . చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు. ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ, ప్రణాళికా సంఘ సభ్యురాలు. ఆమెను భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ […]

Continue Reading
Posted On :

నారీ”మణులు”- దుర్గాబాయి దేశ్‌ముఖ్-1

నారీ”మణులు” దుర్గాబాయి దేశ్‌ముఖ్  -కిరణ్ ప్రభ దుర్గాబాయి దేశ్‌ముఖ్ (జూలై 15, 1909 – మే 9, 1981) భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త . చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు. ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ, ప్రణాళికా సంఘ సభ్యురాలు. ఆమెను భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు […]

Continue Reading
Posted On :

నారీ”మణులు”- ప్రీతిలత వడేదార్

నారీ”మణులు”  ప్రీతిలత వడేదార్ -కిరణ్ ప్రభ చిట్టగాంగ్ లో 1911 లో జన్మించి 21 ఏళ్లకే బ్రిటిషు వారిని ఎదిరించి, ప్రాణాల్ని తృణప్రాయంగా దేశం కోసం, సంఘం కోసం అర్పించిన స్ఫూర్తి ప్రదాత, చైతన్యజ్యోతి – “ప్రీతిలత వడేదార్” అత్యంత స్ఫూర్తిదాయకమైన బెంగాల్ విప్లవ తేజం “ప్రీతిలత వడేదార్” గాథని కిరణ్ ప్రభ గారి మాటల్లో ఇక్కడ వినండి: https://youtu.be/CHK0TQGRtFk కిరణ్ ప్రభతెలుగు సాహితీ లోకానికి కిరణ్ ప్రభ పేరు సుపరిచితమే. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. దాదాపు […]

Continue Reading
Posted On :

 నారీ“మణులు”- భండారు అచ్చమాంబ

నారీ“మణులు” భండారు అచ్చమాంబ -కిరణ్ ప్రభ  భండారు అచ్చమాంబ (1874-1905) తొలి తెలుగు కథా రచయిత్రి. ఇప్పటికి దాదాపు నూరు సంవత్సరాల క్రితం ”అబలా సచ్చరిత్ర రత్నమాల” గ్రంథాన్ని రచించారు. ఆమె తన రచనల్ని స్త్రీల అభ్యున్నతిని ప్రోత్సహించటానికే ఉపయోగించారు. అత్యంత స్ఫూర్తిదాయకమైన భండారు అచ్చమాంబ గారి జీవితగాథని కిరణ్ ప్రభ గారి మాటల్లో ఇక్కడ వినండి: https://youtu.be/nvQxwM8iyDo కిరణ్ ప్రభతెలుగు సాహితీ లోకానికి కిరణ్ ప్రభ పేరు సుపరిచితమే. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. దాదాపు అయిదారువందల […]

Continue Reading
Posted On :