కథామధురం-కిరణ్ విభావరి
కథా మధురం కిరణ్ విభావరి తాను వెలుగుతూ..వెలిగిస్తూ.. దీపం లా బ్రతకమంటున్నకిరణ్ విభావరి ‘తప్పంటారా ?’ కథ! -ఆర్.దమయంతి ముందుకెళ్తున్న ఈ సమాజం – ఎంత వెనకబడి ఆలోచిస్తోందంటే.. స్త్రీ వస్త్రధారణ లోని లోటుపాట్లను ఇంకా లెక్కించడం లోనే మునిగిపోయుంది. ‘ స్త్రీ ఒంటి నిండా వస్త్రాన్ని ధరించడం ‘ అంటే, అది తప్పనిసరిగా చీరే అయి వుండాలన్న అపోహ నించి మనమింకా ఒక్క ఇంచ్ అయినా కదల్లేదేమో అని అనిపిస్తుంది. పైగా ధరించిన దుస్తులను బట్టి […]
Continue Reading