ఆరాధన-9 (ధారావాహిక నవల)
ఆరాధన-9 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి ఆత్మీయ కలయిక ఏంజెల్, శైలజల ఆహ్వానం పై సోమవారం నాడు వారింటికి బయలుదేరాను. నలభై నిముషాల డ్రైవ్ తరువాత భవంతిలా ఉన్న వారి నివాసంగేటులోనికి వెళ్ళి, పోర్టికోలో కారు పార్క్ చేసి, ఇంటివైపు నడిచాను. బయట సిట్-అవుట్ లో కూర్చును న్నారు శైలజ, ఏంజెల్. నన్ను చూస్తూనే పరిగెత్తుకుని వచ్చి, నన్ను వాటేసుకుంది ఏంజెల్. నవ్వుతూ నన్ను లోనికి ఆహ్వానించింది శైలజ. సుందరమైన […]
Continue Reading