#మీటూ (కథలు)-2
#మీటూ -2 సంపాదకురాలు: కుప్పిలి పద్మ పుస్తక పరిచయం: సి.బి.రావు స్త్రీలు ఎదుర్కొంటున్న వివిధ రకాల హింసల గురించి, Me Too ఉద్యమ పుట్టుక, అందులో, కాలక్రమేణా వచ్చిన మార్పుల గురించిన పరిశీలన మొదలగు విషయాలతో, సంపాదకురాలి ముందుమాటతో ఈ పుస్తకం మొదలయింది. కుప్పిలి పద్మ కథలోని నిఖిత తరగతిలో మొదటి స్థానంలో వుండేందుకు, ప్రొఫెసర్ కు దగ్గరవుతుంది. చాల సంవత్సరాల తర్వాత, మిటూ అంటూ ఒక పోస్ట్ పెడుతుంది. నేటి స్త్రీలు హింసలే కాకుండా, ప్రలోభాలకూ […]
Continue Reading