ప్రమద – క్షమా సావంత్
ప్రమద సియాటెల్ (అమెరికా)లో కుల వివక్ష నిషేధాన్ని తెచ్చిన భారతీయ మహిళ క్షమా సావంత్ -నీలిమ వంకాయల సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలలో కుల వివక్ష కూడా ఒకటి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో పాటు ఎందరో మహనీయులు అనేక దేశాల్లో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు జరిపారు. ప్రపంచ దేశాల్లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచే అమెరికాలో కుల వివక్ష, జాతి వివక్ష, వర్ణ వివక్ష రాజ్యమేలుతుంటాయంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. కులాల కుమ్ములాటలు భారత్ లోనే కాదు […]
Continue Reading