తస్లీమా నస్రీన్ లజ్జ నవల పై సమీక్ష
తస్లీమా నస్రీన్ లజ్జ నవలపై సమీక్ష – దివికుమార్ “సమాజంలో ఆధిపత్య శక్తులు తమ పట్టుని కోల్పోతున్న పరిస్థితులలో దాన్ని నెలకొల్పుకోవడానికి మతాన్ని వాహకంగా (సాధనంగా) వినియోగించుకునే రాజకీయమే మతతత్వం.” మిత్రులారా! భారత ఉపఖండానికి సుదీర్ఘ ఉమ్మడి చరిత్ర ఉంది. తరతరాల ఉమ్మడి సంస్కృతిక వారసత్వం ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అన్ని మతాల ప్రజలు ఐక్యంగా ఉద్యమించిన సంపద్వంతమైన ఉజ్వల పోరాట ఘట్టాలు ఉన్నాయి. అయినా మతం ప్రాతిపదిక పైన విడిపోయిన వాస్తవం మన కళ్ళముందే […]
Continue Reading