“అరుంధతి@70” కథా సంపుటి పై సమీక్ష
అరుంధతి@70″ కథా సంపుటి పై సమీక్ష -లలితా వర్మ సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు కథలు జీవితంలోని ఏ అంశాన్ని అయినా స్పృశించవచ్చు. కానీ ఆ కథల ద్వారా జీవితం పట్ల ఎలా స్పందించాలో అన్న అంశాన్ని ఎలా కథలో మలుస్తారో అన్నదే రచయిత ముద్రను స్పష్టం చేస్తుంది. అటు వంటి స్పష్టమైన ముద్రను కలిగిన రచయిత్రి లలితా వర్మ గారు. జీవితం పట్ల ఆశ, నమ్మకం కలిగేలా రాస్తూనే, జీవితంలోని అనేక సందర్భాల్లో విషాదం […]
Continue Reading