మా కథ (దొమితిలా చుంగారా-29)
మా కథ రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ బడిలో చదువుతుండిన నా రెండవ కూతురు ఫాబియెలా , సైగ్లో -20 లోనే ఉండి పోయింది. తల్లిదండ్రులు “రాక్షసులైనా” సరే, పిల్లలకు చదువు నిరాకరించొద్దని ఒక ఉపాధ్యాయురాలు అంది. తాను ఏ వివక్షత చూపకుండా పిల్లలకు చదువు చెప్తానని ప్రతిజ్ఞ తీసుకున్నానని, అందువల్లనే యాజమాన్యపు ఉత్తర్వును పాటించనని ఆవిడంది. “నీ పాప నొదిలేసి వెళ్ళడానికి మీ వాళ్లెవరూ లేకపోతే, నా దగ్గర వదిలేసి వెళ్ళు. నా […]
Continue Reading