చిత్రలిపి- జీవనయానం ! …..
చిత్రలిపి జీవనయానం ! -మన్నెం శారద పడుతూనేవున్నాను… అప్పడు నడక రాక..ఇప్పుడు నడవలేక! పడుతూనే వున్నాను … పసివయసులోఎంతదూరం వస్తాడో చందమామ నాతో అని ….పరుగులెత్తి పరుగులెత్తి …బారెడు తోకతోఆకాశమే హద్దుగా రంగులహంగుతోఆటలాడే గాలిపటం కోసం ఆకాశంకేసి చూస్తూ….పడుతూనేవున్నాను …పళ్ళు రాలగొట్టుకుంటూఏ చెట్టునో, పుట్టని ఢీ కొని ! పడుతూనేవున్నాను …నేటికీ నాటికిఅయినవారు గుచ్చిన కంటకాలను తొలగించుకుని కన్నీరు పెడుతూ .. కరడుగట్టిన కఠిన పాషాణ హృదయాల పాచి హృదయాలమీదుగాజారుతూ …పోరుతూ …. పడుతున్నాను పడుతున్నానుపడుతూనే వున్నానుఅయినా నడుస్తూనే వున్నాను ఆనాడు పెద్దల […]
Continue Reading