సంపాదకీయం- మే, 2022
“నెచ్చెలి”మాట మాతృదినోత్సవం -డా|| కె.గీత మాతృ దినోత్సవం అనగానేమి? మదర్స్ డే- మదర్స్ డే అనగానేమి? మాతృ దినోత్సవం అయ్యో రాత! మరోమాట చెబుదురూ- మాతృ దినోత్సవం అనగా అమ్మని గౌరవించుట శభాష్- గౌరవించుట అనగానేమి? వాట్సాపులో మాంఛి తల్లీ బిడ్డల బొమ్మొకటి ఫార్వార్డు చేయుట- ఫేసుబుక్కులో చిన్నప్పటి ఫోటోలు గోడనతికించుకుని ఫోజులు ఇచ్చుట- ఆన్ లైనులో వొంటింటి పాత్రేదో కొని పడేసి డోర్ డెలివరీ ఇప్పించుట- ఇదంతా చెయ్యడం కూడా కష్టమైపోయినట్లు ఇంకొంచెం ముందుకెళ్లి చిన్నప్పుడంతా […]
Continue Reading