నాంది (తృతీయ ప్రత్యేక సంచిక కథ)
నాంది (తృతీయ ప్రత్యేక సంచిక కథ) -మొహమ్మద్. అఫ్సర వలీషా ” ఏమండీ ” అంది లత కాస్త అసహనంగా.”ఊ” అన్నాడు దినపత్రిక లో వంచిన తలను పైకి ఎత్తకుండానే రఘు.” మీ అమ్మ గారిని ఎప్పుడు ఊరు తీసుకుని వెళ్ళి దిగబెడతారు,” అంది కాస్త సందిగ్ధంగా… “అమ్మ తో నీకు ఇబ్బంది ఏమిటి, తన దారిన తాను ఉంటుంది, నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా అన్నాడు ” […]
Continue Reading