వృద్ధుడు (ఆంగ్ల మూలం : మోహన్ కుమార్, తెలుగు సేత: వారాల ఆనంద్ )
వృద్ధుడు ఆంగ్ల మూలం : మోహన్ కుమార్ తెలుగు సేత:వారాల ఆనంద్ అర్థరాత్రి టేబుల్ ల్యాంప్ వెలుగులో చదువుకుంటున్న వృద్ధుడితో ఓ యువతి అంది “ తాతయ్యా! నీ ఆరోగ్యం సున్నితమయింది నీ కంటి చూపు మందగించింది ఇప్పటికే అర్థరాత్రి అయింది నువ్విక పడుకోవాలి” వృద్ధుడు తాను చదువుతున్న పుస్తకాన్ని మూసేసి ఫ్రేం లేని కళ్ళద్దాల్ని తీసేసి నవ్వుతూ అన్నాడు “ ఓ పక్క తనను చంపడానికి విషం తయారవుతూ వుంటే సోక్రటీసు ఏమి చేస్తున్నాడో […]
Continue Reading