image_print

రాగసౌరభాలు- 6 (మోహన రాగం)

రాగసౌరభాలు-6 (మోహన రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి సఖులు!  అలౌకిక  ఆనందాన్ని కూర్చేది, సకల సమ్మోహన కరమైన “మోహన రాగం ” గురించి ఈనెల తెలుసుకుందామా? ఇది అత్యంత పురాతనమైనది, విశ్వవ్యాప్తం  అయినది కూడా! ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. మోహనరాగం 28వ మేళకర్త హరికాంభోజి రాగ జన్యం అవటం వలన ఉపాంగరాగం  అని కూడా అంటారు. ఇందులోని ఆరోహణ, అవరోహణ “సరిగపదస”“సదపగరిస”.  ఇందులో స్వరస్థానాలు షడ్జమం, చతుశృతిరిషభం, అంతరగాంధారం, పంచమం, చతుశృతి దైవతం. ఈ రాగంలో […]

Continue Reading