పుస్తకాలమ్ – 24 తేజో, తుంగభద్ర
తేజో, తుంగభద్ర పుస్త‘కాలమ్’ – 24 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ ) -ఎన్.వేణుగోపాల్ తేజో, తుంగభద్ర రెండూ రక్తాశ్రుధారలే… ‘గతమంతా తడిసె రక్తమున, కాకుంటే కన్నీళ్ళతో…’ గతం మాత్రమే కాదు, వర్తమానం కూడా అదే రక్తంలో, కన్నీళ్ళలోతడుస్తున్నప్పుడు, మునిగిపోతున్నప్పుడు గత వర్తమానాల మధ్య ఎడతెగని సంభాషణ అయిన చరిత్రకు అర్థం ఏమిటి? చారిత్రక నవల రూపంతో వచ్చిన కళారూపపు వాస్తవ సారం రక్తాశ్రు రసాయనం కాదా? వసుధేంద్ర కొత్త నవల తేజో […]
Continue Reading