నా జీవన యానంలో (రెండవ భాగం) -18
నా జీవన యానంలో- రెండవభాగం- 18 -కె.వరలక్ష్మి అప్పటి వరకూ ఏదో పేదాపోలెం బతుకు బతుకుతున్న మేం ఇల్లు కట్టుకోవడం ఎందరికో కంటి మెరమెర అయ్యింది. బైటి వాళ్ళు కొంతైనా వంకర నవ్వుల్తో సరిపుచ్చుకున్నారు. బంధువులు అసూయను ఆపుకోలేక ఏదో ఓ రూపంలో వెళ్లగక్కేవారు. పల్లెల్లో అలాగే నడుస్తుంది మరి! కొన్ని కుటుంబాల్లో ఆర్ధికంగా ఎదిగి, అనుకోనంత డబ్బునూ, ఆస్తుల్ని అందుకున్న వాళ్ళు […]
Continue Reading