నా జీవన యానంలో (రెండవ భాగం) – 52
నా జీవన యానంలో- రెండవభాగం- 52 -కె.వరలక్ష్మి అక్టోబర్ లో ఒకరోజు హిమబిందు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడింది. భీమవరంలో అజో-విభో సభలో చూసిందట. అక్కడికి 80 మైళ్ల దూరంలో ఉన్నారట. వీలుచూసుకుని వాళ్లింటికి రమ్మని పిలిచింది. ఒకరోజు జి.వి.బి. ఫోన్ చేసినప్పుడు చెప్పేడు, నిడదవోలు జవ్వాది రామారావుగారు నెలక్రితం కాలం చేసాడట. ‘అయ్యో’ అని దుఃఖంగా అన్పించింది. అతనికి నాపైన ఎనలేని సోదర ప్రేమ. మొన్న జనవరిలో నిడదవోలులో ఆయన జరిపిన అవార్డు ఫంక్షన్ కీ […]
Continue Reading