ఈ తరం నడక-3-నెమలీకల తాను (నాంపల్లి సుజాత కవితా సంపుటి “హోమ్ మేకర్”పై సమీక్ష)
ఈ తరం నడక – 3 నెమలీకల తాను (నాంపల్లి సుజాత కవితా సంపుటి “హోమ్ మేకర్”పై సమీక్ష) -రూపరుక్మిణి. కె నెమలీకల్ని పుస్తకాల్లో ఎలిజిలుగా దాచుకున్న గమ్మత్తు అలవాటు ఎందరి కుంటుంది. ఇలా అడిగితే దాదాపు అందరికీ అని చెప్పొచ్చేమో, కానీ దానికి జ్ఞాపకాల సీతాకోక రెక్కలు కట్టి ఎగురవేసేది మాత్రం కొందరివే . ఎవరికైనా, ఎప్పుడైనా నడక ఎప్పుడు మొదలు పెట్టావు? ఎక్కడ […]
Continue Reading