కథామధురం-నందు కుషినేర్ల
కథా మధురం నందు కుషినేర్ల ‘ఇది ఒక రచయిత్రి నిజ జీవిత కథాకావ్యం !’ -ఆర్.దమయంతి *** ఇంటి స్త్రీ విలువ గానీ , ఆమెలో దాగిన కళా తపన కానీ, విద్వత్తు కానీ చాలా మంది మగవాళ్ళకు తెలీదు. తెలిసినా గుర్తించరు. ఆమె – తల్లి కావొచ్చు. సోదరి కావొచ్చు. లేదా భార్య కావొచ్చు. వారిలో దాగిన కళని వెంటనే గుర్తించి, ప్రోత్స హించి , వెలుగులోకి తీసుకు […]
Continue Reading