“నాన్నకి రాయని ఉత్తరం” రచయిత్రి పింగళి బాలాదేవి గారితో నెచ్చెలి ముఖాముఖి
“నాన్నకి రాయని ఉత్తరం” రచయిత్రి పింగళి బాలాదేవి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత (ప్రవాసాంధ్ర రచయిత్రి పింగళి బాలాదేవి గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) పింగళి బాలాదేవి రాశి కన్నా వాసి ముఖ్యమైన ప్రవాసాంధ్ర రచయిత్రి. సొంత ఊరు తూ .గో.జిల్లా కాట్రావులపల్లి. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో నివాసం. జువాలజీలో ఎమ్మెస్సీ చేసి లెక్చరర్ గా ప్రభుత్వోద్యోగం చేసారు. బాలాదేవి ఇరవై అయిదు దాకా […]
Continue Reading