image_print

ప్రముఖ రచయిత్రి డా.ఆలూరి విజయలక్ష్మి గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రఖ్యాత రచయిత్రి డా.ఆలూరి విజయలక్ష్మి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత డా.ఆలూరి విజయలక్ష్మి తెలుగు పాఠకులకి పరిచయం అవసరం లేని పేరు.  వీరు ప్రముఖ రచయిత్రే కాకుండా ప్రముఖ వైద్యనిపుణులు, సంఘసేవకులు కూడా.  1967లో విశాఖపట్టణంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో  ఎం.బి.బి.ఎస్, 1970లో పాట్నాలోని ప్రిన్స్ వేల్స్ వైద్య కళాశాలలో ప్రసూతి శాస్త్రం, గైనకాలజీలు ప్రధాన అంశాలుగా ఎం.ఎస్. చదివారు. 1971లో రామచంద్రాపురంలో గైనకాలజిస్టుగా కొంతకాలం పనిచేసి, తరువాత కాకినాడలో ప్రసూతి వైద్యం ప్రధానంగా నర్సింగ్ హోమ్‌ను నాలుగు దశాబ్దాలకు పైగా […]

Continue Reading
Posted On :

“నాన్నకి రాయని ఉత్తరం” రచయిత్రి పింగళి బాలాదేవి గారితో నెచ్చెలి ముఖాముఖి

“నాన్నకి రాయని ఉత్తరం” రచయిత్రి పింగళి బాలాదేవి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత (ప్రవాసాంధ్ర రచయిత్రి పింగళి బాలాదేవి గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) పింగళి బాలాదేవి రాశి కన్నా వాసి ముఖ్యమైన ప్రవాసాంధ్ర రచయిత్రి. సొంత ఊరు తూ .గో.జిల్లా కాట్రావులపల్లి. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో నివాసం. జువాలజీలో ఎమ్మెస్సీ చేసి లెక్చరర్ గా ప్రభుత్వోద్యోగం చేసారు.  బాలాదేవి ఇరవై అయిదు దాకా […]

Continue Reading
Posted On :