నా జీవన యానంలో (రెండవ భాగం) – 31
నా జీవన యానంలో- రెండవభాగం- 31 -కె.వరలక్ష్మి తన చిన్నప్పుడంతా నాకు స్కూల్లోనూ ఇంట్లోనూ సాయం చేస్తూ ఉండిన దుర్గ అనే అమ్మాయి నేను రాసుకుంటూంటే దీక్షగా చూస్తూ ఉండేది. తనకి చదువు నేర్పాలనే నా ప్రయత్నం ఫలించలేదు. ఎక్కువ జీతం వస్తుందని వాళ్ళమ్మ తనని కాకినాడలో రొయ్యల ఫేక్టరీలో చేర్పించింది. ఎప్పుడైనా వాళ్ళూరికి వెళ్తున్నప్పుడో, వచ్చేటప్పుడో జగ్గంపేటలో దిగి నా దగ్గరకి వచ్చేది. […]
Continue Reading