పౌరాణిక గాథలు -1 మహాభారతకథలు
పౌరాణిక గాథలు -1 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి రచయిత్రి పరిచయ వాక్యాలు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుందరిగారు బాలసాహితీవేత్తగా విశేష రచనలు చేశారు. బాలల గేయకావ్యం తెలుగుభాషోద్యమ కోణంలోంచి చేసిన ప్రసిద్ధ రచన ‘ముంగిటిముత్యాలు’ పురస్కారాన్ని అందుకుంది. వీరి పరిశోధనాత్మక రచనలు మన ప్రాచీన సంస్కృతికి సంబంధించిన అనేక విశేషాలను వెలుగులోకి తెచ్చాయి. ఇప్పటి వరకూ 20కి పైగా పుస్తకాలు వెలువడ్డాయి. చిన్న పిల్లలు తమంత తాముగా చదివి అర్థం చేసుకో […]
Continue Reading