నిష్కల (నవల) భాగం-18
నిష్కల – 18 – శాంతి ప్రబోధ జరిగిన కథ: మనసులేని మనువు వదిలించుకుంటే ఒంటరైన శోభ, తెగిన ఊయల లాంటి ఆ బంధం కోసం వెంపర్లాడకుండా సర్వ స్వతంత్రంగా బిడ్డ నిష్కలను పెంచుతుంది. అయినప్పటికీ అతని తల్లి, ఆమె మేనత్త సరోజమ్మను చేరదీసింది. నిష్కల స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న ఆధునిక యువతి. అంకిత్ తో సహజీవనం లోకి వెళ్ళింది. అమెరికాలో అటార్నీగా పని చేస్తుంది. ఫ్యామిలీ, పిల్లల కేసులు డీల్ చేస్తుంది. తన క్లయింట్ తో కలసి వచ్చిన […]
Continue Reading