బతుకు చిత్రం నవల (భాగం-16)
బతుకు చిత్రం-16 – రావుల కిరణ్మయి కుమ్మరి మల్లన్న ఇంటి నుండి కురాళ్ళు పట్టడం కోసం ఆడబిడ్డలకు చీరలు పెట్టింది. ముత్తయిదు వలను పిలుచుకు రావడానికి బయలుదేరతీసింది . పెద్దామె, నడిపామె మాత్రం సంతోషంగా పెట్టిన చీరలు కట్టుక తయారయిండ్రు గాని చిన్నామె మూతి ముడిసింది. ఉల్లి పొర చీరలు పెడుతేంది?పెట్టకున్టేంది ?ఇగ ఇవి కట్టుకొని ఇంక తగుదునమ్మాని పేరంటాండ్ల పిలవడానికి పోవాల్నా?చూసినోల్లు ఏమనుకుంటరు/ఇంత గతి లేకుంటున్నర?అని మా మొగోల్లను అనుకోరా?అని ఎల్లగక్కింది. పెద్దామె,కల్పించుకొని, ఏందే ?సెల్లె […]
Continue Reading