కథాకాహళి- జూపాక సుభద్ర కథలు
కథాకాహళి- 19 దళిత మహిళల ‘రాణిరికాన్ని’ డిమాండ్ చేసిన జూపాక సుభద్ర కథలు – ప్రొ|| కె.శ్రీదేవి జూపాక సుభద్ర వరంగల్ జిల్లా, రేగొండ మండలం, దామరంచపల్లె లో 18/6/1961న జన్మించారు. ఎం.ఏ. వరకు చదువుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం, హైదరాబాద్ లో అదనపు కార్యదర్శిగా పనిచేసి, పదవీ విరమణ చేశారు. ఈమె రచనలు ‘పంచాయితీరాజ్ లో దళిత మహిళల పాలన”, “అయ్యయ్యో దమ్మక్కా” కవితా సంకలనం -2009. “రాయక్క మాన్యం” కథాసంకలనం-2014. ఇంకా కథలు, […]
Continue Reading