కవిత్వం ఎలా ఉండాలి? (కవిత)
కవిత్వం ఎలా ఉండాలి? -చెళ్లపిళ్ల శ్యామల కవిత్వానికి చేతులు ఉండాలిపక పక నవ్వే పాల బుగ్గలనిఎంగిలి చేసిన కందిరీగలనితరిమి కొట్టే చేతులుండాలి కిలకిల నవ్వుల పువ్వులనికాలరాసే కాల నాగులనిఎదురించే చేతులుండాలి తలరాతని తల్లకిందులు చేసేతోడేళ్లని మట్టుబెట్టే చేతులుండాలి ఆపదలో అండగా నిలిచిఅన్యాయాన్ని ధైర్యంగా ఎదురించేచేవగల చేతులు ఉండాలి కవిత్వానికి కాళ్ళు ఉండాలికన్నీటి కథలని కనుక్కుంటూమట్టి బతుకులని తెలుసుకుంటూగూడేల వెతలని వెతుక్కుంటూ… కాళ్ళుమైదానం నుంచి మట్టిలోకిమట్టి లోంచి అరణ్యంలోకినడుచుకు పోవాలి కవిత్వానికి చూపు ఉండాలివాస్తవాలను వెతికి పట్టుకో గలనేర్పు […]
Continue Reading