సంపాదకీయం-ఆగస్టు,2019
“నెచ్చెలి మాట” “అభినందన మందారమాల” -డా|| కె.గీత “నెచ్చెలి” మొదటి వారంలోనే దాదాపు మూడువేల వ్యూలతో అత్యంత ఆదరణ పొందింది. విలక్షణమైన రచనలతో పఠనాసక్తి కలిగిస్తోందని మెసేజీలు, ఉత్తరాలతో అభినందనలు, శుభాకాంక్షలు అందజేసి ఆశీర్వదించిన పాఠకులైన మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రతినెలా 10 వ తారీఖున తప్పనిసరిగా మీముందుకు వచ్చే “నెచ్చెలి” వనితా మాస పత్రికలో ఆసక్తిదాయకమైన ధారావాహికలు, కాలమ్స్ తో బాటూ కథలు, కవిత్వమూ, ఇంకా అనేకానేక శీర్షికలూ మీ సాహిత్యపూదోటలో ఎప్పటికీ దాచుకునే […]
Continue Reading