యాదోంకి బారాత్- 13
యాదోంకి బారాత్-13 -వారాల ఆనంద్ ఒకసారి ఉద్యోగంలో చేరింతర్వాత మన జీవిత చక్రం మారిపోతుంది. అప్పటి దాకా వున్న అలవాట్లు టైంటేబుల్ వున్నది వున్నట్టు వుండదు. ఉద్యోగకాలానికి అనుకూలంగా మారిపోతుంది. మార్చుకోవాలి. తప్పదు. అందులోనూ పని చేసే ఊర్లోనే వుంటే పరిస్థితి ఒకరకంగా వుంటుంది. వేరే వూర్లో వుండి రొజు షటిల్ కొట్టాలంటే మరొక రకం. నాది షటిల్ సర్విస్. వేములవాడ-సిరిసిల్లా-వేములవాడ. అదట్లా వుంటే నేను ఉద్యోగంలో చేరిన 80 […]
Continue Reading