అనుసృజన- ఇదిగో చూడండి!
అనుసృజన ఇదిగో చూడండి! హిందీ మూలం: నీలమ్ కులశ్రేష్ఠ అనుసృజన: ఆర్ శాంతసుందరి మట్టిరంగు సహ్యాద్రి కొండల మీద క్యాబ్ వెళ్తోంది. మధ్య మధ్య చదునైన రోడ్డు, మళ్ళీ పాములా మెలికలు తిరిగిన కొండ దారిలో పైకి ప్రయాణం. సాపూతారా కొండలు మూడువేల అడుగులే అని అమ్మ ఎంత నవ్విందో, ”ఆహా! గుజరాత్ హిల్ స్టేషన్ ఎంత బావుంది. ఒక మట్టి దిబ్బని ‘హిల్స్’ అంటున్నారు” అంది వ్యంగ్యంగా. అమ్మ మాటలకి నాకు కోపం వచ్చింది. ‘ఏమైంది […]
Continue Reading