తల్లిపాల సౌకర్యాల కోసం పోరాడిన న్యాయవాది నేహా రస్తోగి
తల్లిపాల సౌకర్యాల కోసం పోరాడిన న్యాయవాది నేహా రస్తోగి -నీలిమ వంకాయల తల్లిపాలు ఇవ్వడం అనేది సహజమైన ప్రక్రియ. ఇది తల్లికి, శిశువుకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇంత ప్రాముఖ్యత కలిగిన అంశం అయినప్పటికీ, బహిరంగ ప్రదేశాల్లో తల్లిపాలను అందించే సౌకర్యాలు తరచుగా నిర్లక్ష్యం చేయబడుతూ నే ఉన్నాయి. ఢిల్లీలోని సందడిగా ఉండే నగరంలో, ఒక ఉద్వేగభరితమైన న్యాయవాది అయిన నేహారస్త్యోగి మార్పు కోసం తపించి, మహిళలకు తల్లిపాల హక్కులు, సౌకర్యాల కోసం పోరాడటానికి తనను […]
Continue Reading