ఈ తరం నడక – 2 చీకటి గొంతు (నిర్మలారాణి తోట కవితాసంపుటి “అద్దం నా చిరునామా కాదు”పై సమీక్ష)
ఈ తరం నడక – 2 చీకటి గొంతు (నిర్మలారాణి తోట కవితాసంపుటి “అద్దం నా చిరునామా కాదు” పై సమీక్ష) -రూపరుక్మిణి. కె కవిత్వం అనగానే వెన్నెల ఆరబోసినట్లు సౌందర్య లోకంలో ఊరేగుతున్నట్లు ఎక్కడో ఉద్విజ్ఞమైన భావాలను చూస్తూ అరెరే అని అబ్బురపడాల్సిందే కవిత్వం అంటూ కితాబులు ఇచ్చిన సందర్భాలు మనం కోకోల్లలుగా చూస్తూనే ఉంటాం. చీకటి ఆకాశం, చీకటి దారి చీకటి వెనుక వెలుగు చీకటి నిండిన […]
Continue Reading