ప్రమద -నందిని సాహు
ప్రమద నందిని సాహు –సి.వి.సురేష్ “నా కలం నాలిక పై ఎప్పుడైతే పదాలు నర్తిస్తాయో.ఏది కూడా దాచుకోకుండా..ఏ దాన్ని, వదలకుండాపొంగి పొరలే నదిలా నేను భాష ను అనుభూతిస్తాను నా మది అంతః పొదల నుండి కట్టలు తెంచుకొని కవిత్వం వెల్లువై ప్రవహిస్తుంది… మీరెందుకు కవిత్వాన్ని రాస్తారు? అన్న ప్రశ్నకు …ఆమె కోట్ చేసిన సమాధానం ఇది. తన ఏడవ తరగతి లోనే మాతృ బాష అయిన ఒడియ లో మొదటి పోయెమ్ ను రాసిన నందిని సాహు ఒరిస్సా లోని జి. ఉదయ గిరి లో […]
Continue Reading